-
లగడపాటి శ్రీధర్ తనయుడి ‘వర్జిన్ స్టోరీ’!
ప్రముఖ నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీష తనయుడు విక్రమ్ సహిదేవ్ పలు చిత్రాలలో బాలనటుడి పాత్రలు పోషించాడు. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘రౌడీ బాయ్స్’లో అతను ప్రతినాయకుడి తరహా పాత్రను పోషించి, మెప్పించాడు. ఇదిలా ఉంటే… విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన ‘వర్జిన్ స్టోరీ’ మూవీ ఈ నెల 18న జనం ముందుకు రాబోతోంది. ‘కొత్తగా రెక్కలొచ్చెనా అనేది దీని ట్యాగ్ లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని […] -
ఎట్టకేలకు ‘హరిహర వీరమల్లు’పై దృష్టి పెట్టిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ “హరి హర వీరమల్లు” సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఎట్టకేలకు పవన్ ఈ సినిమాపై దృష్టి పెట్టాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్‌ను పునఃప్రారంభించనుంది. నెక్స్ట్ షెడ్యూల్ గురించి చర్చించడానికి దర్శకుడితో సహా మేకర్స్ పవర్ స్టార్‌ను కలిశారు. అతి త్వరలో కొత్త షెడ్యూల్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభం కానుంది. దర్శకుడు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు […] -
సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించనున్న పవన్ కళ్యాణ్
నమ్మకం, కులం, మతంతో సహా అన్ని అంశాలలో సమానత్వం అనే ఆలోచనను ప్రోత్సహించిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ రామానుజాచార్యుల స్మారకార్థం 216 అడుగుల ఎత్తైన సమానత్వ విగ్రహాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇక ఈరోజు ఉదయం నుంచి సమతా మూర్తి విగ్రహం సందర్శనకు జనాలు పోటెత్తారు. సందర్శకులకు ఫ్రీ ఎంట్రీ లభిస్తోంది. అయితే తాజాగా ఈ విగ్రహాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సందర్శించబోతున్నట్టు సమాచారం. Read Also […] -
లతా మంగేష్కర్ చివరి పాట ఏంటో తెలుసా ?
స్వర కోకిల లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. లత మృతితో యావత్ సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. స్వర కోకిలగా పేరుగాంచిన భారతరత్న గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తన కెరీర్‌లో వేలాది పాటలకు గాత్రాన్ని అందించారు. లతా అనేక భారతీయ భాషలలో పాటలు పాడారు. ఆమె పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే లత చివరి పాట ఏదో తెలుసా? Read Also : లతాజీకి బాలీవుడ్ ప్రముఖుల నివాళి లతా మంగేష్కర్ చాలా హిందీ […] -
లతాజీకి బాలీవుడ్ ప్రముఖుల నివాళి
కోవిడ్ -19, న్యుమోనియా, ఇతర వ్యాధులతో దాదాపు నెల రోజుల పోరాటం తర్వాత లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. దక్షిణ ముంబైలోని ఆమె నివాసం ప్రభు కుంజ్ కు ఇప్పటికే లతా మంగేష్కర్ భౌతికకాయం చేరుకుంది. ప్రస్తుతం ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని ప్రభు కుంజ్ ఇంట్లో ఉంచారు. పలువురు పరిశ్రమ పెద్దలు, ప్రముఖులు ఆమెకు చివరిసారి నివాళులర్పించారు. Read Also : లతాజీ అంత్యక్రియలకు ప్రధాని… రంగంలోకి దిగిన సీఎం ముంబైలోని లతా […] -
ఫ్యాన్సీ ధరకు ‘కార్తికేయ 2’ రైట్స్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో “18 పేజెస్”, “కార్తికేయ-2” చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే “18 పేజెస్” మూవీ షూటింగ్ పూర్తయి పోయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం “కార్తికేయ-2” చేస్తున్నాడు నిఖిల్. 2014లో చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “కార్తికేయ” చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఇంకా టైటిల్ […] -
లతాజీ అంత్యక్రియలకు ప్రధాని… రంగంలోకి దిగిన సీఎం
‘భారతరత్న’ అవార్డు గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆమె అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది లతాజీ మరణం. ప్రముఖులంతా సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక లతాజీ చివరి చూపు కోసం ప్రధాని కూడా రాబోతున్నారు. Read Also : బోయపాటి డిమాండ్… హీరోకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ? తాజాగా లతా మంగేష్కర్ […] -
బోయపాటి డిమాండ్… హీరోకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ?
నందమూరి బాలకృష్ణకు ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన తదుపరి చిత్రం ఏమిటి అనే విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘అఖండ’కు సీక్వెల్ తెరకెక్కుతోందని అంతా భావించారు. కానీ బాలయ్య ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ స్టార్ ఫిల్మ్ మేకర్ హీరో రామ్ తో సినిమా చేయబోతున్నాడట. Read Also : “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్ బోయపాటి శ్రీను రామ్ తో […] -
పిక్ లీక్… హీరోయిన్ తో రవితేజ లిప్ లాక్
మాస్ మహారాజా రవితేజ హీరోయిన్ తో లిప్ లాక్ చేస్తున్న పిక్ ఒకటి లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… సాధారణంగా రవితేజ తన సినిమాల్లో లిప్ లోక్ సన్నివేశాలకు దూరంగా ఉంటాడు. కేవలం రొమాంటిక్ సన్నివేశాలతోనే ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అయితే ఆయన ఇప్పుడు ఈ రూల్ ను పక్కన పెట్టి లిప్ లాక్ సీన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నాడు. “ఖిలాడీ” సినిమా హీరోయిన్ డింపుల్ హయాతీని రవితేజ […] -
లతా మంగేష్కర్ మృతికి సినీ ప్రముఖుల సంతాపం
భారత నైటింగేల్, భారతరత్న, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్త ఈరోజు ఉదయం అందరికీ షాక్ ఇచ్చింది. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న ఆదివారం ఉదయం 8:12 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ లెజెండరీ సింగర్ జనవరి మొదట్లోనే కరోనా బారిన పడింది. ఆమెను అప్పటికే న్యుమోనియా కూడా ఉండడంతో పరిస్థితి విషమించింది. లతా పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్త […]
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!