నాగ చైతన్య వెబ్ సిరీస్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య OTT స్పేస్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చై అక్కినేని అమెజాన్ కోసం వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని, హారర్ థ్రిల్లర్ అని టాక్ నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య జర్నలిస్ట్‌గా నటించనున్నారని మరోవైపు వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుందని, మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌లు ఉంటాయని సమాచారం. నాగ చైతన్య పాత్ర రెండు విభిన్న షేడ్స్ కలిగి ఉంటుందట. ఇందులో తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించనుంది. ఇతర భాషల్లో కూడా విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ దక్షిణాది నటులు కూడా కనిపిస్తారు.
Read Also : థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఇదిలా ఉండగా తాజాగా వెబ్ సిరీస్ టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వార్తల ప్రకారం ఈ షోకు ‘ధూత’ అనే టైటిల్‌ను పెట్టినట్లు సమాచారం. మరి ఈ వార్తలన్నింటిలో నిజం ఎంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. చై ఈ సిరీస్ కోసం కొత్త లుక్‌లో కనిపిస్తాడు. మేకర్స్ ఇప్పటికే ఆయన లుక్‌ని ఫైనల్ చేశారు. ప్రస్తుతం చై తన కొత్త చిత్రం ‘థాంక్యూ’ షూటింగ్‌లో యూరప్‌లో ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక అమెజాన్ ప్రైమ్ సిరీస్‌ను ప్రారంభించనున్నాడు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!