బాలాకోట్ దాడులపై మెగా హీరో మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో మెగా హీరో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కొత్తగా ప్రయత్నించి మెప్పించారు. వరుణ్ మరోసారి తన కెరీర్ లోనే ఓ డిఫరెంట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ ఒక పెద్ద పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టు బాలాకోట్ వైమానిక దాడులపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారని అంటున్నారు.
Read Also : మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా కాంట్రవర్సీ క్వీన్
Also Read
బాలాకోట్ వైమానిక దాడి దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భారత యుద్ధ విమానాలు 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరానికి వ్యతిరేకంగా నిర్వహించిన బాంబు దాడి. వరుణ్‌కి స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఈ సినిమాలో ఆయన ఒక రక్షణ శాఖ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన కొత్త చిత్రం ‘గని’తో సిద్ధంగా ఉన్నాడు. అందులో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
-
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!