Bigg Boss Non Stop : ఫస్ట్ ఎలిమినేషన్… ఈ కంటెస్టెంట్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ నాన్ స్టాప్” మొదటివారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల ఎంపిక కోసం బిగ్ బాస్ ఛాలెంజర్స్, వారియర్స్‌కు కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. తరువాత నటరాజ్, మహేష్ విట్టా, సరయు, అరియానా, అఖిల్, తేజస్విని కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా ఎంపికయ్యారు. వారందరికీ స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఇవ్వగా అందులో తేజస్వి విజేతగా నిలిచింది.
Read Also : RRR : మరో కాంట్రవర్సీలో జక్కన్న మూవీ
Also Read
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
హౌజ్ లోపల ప్రస్తుతం 17 మంది కంటెస్టెంట్స్ ఉండగా, ఈరోజు నాగార్జున హౌజ్ లో సండేను ఫండేగా చేయబోతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కాగా ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో నటరాజ్, అరియానా, సరయు, హమీద, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు ఉన్నారు. అయితే ముందుగా షో నుంచి మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం షో నుంచి ముందుగా ఎలిమినేట్ అయ్యేది ముమైత్ ఖాన్ అంటున్నారు. ముమైత్ ఖాన్ వారియర్ జట్టులో సభ్యురాలు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్‌లో ఆమె భాగమైన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!