ఆస్కార్ 2022 అవార్డుల వేడుక ఘనంగా జరుగుతోంది. 94వ అకాడమీ అవార్డులు ప్రస్తుతం హాలీవుడ్, లాస్ ఏంజిల్స్ లోని ఐకానిక్ డాల్బీ థియేటర్‌లో అవార్డుల ప్రధానోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్‌లు నిర్వహిస్తున్నారు.
ఆస్కార్ 2022 విన్నర్స్ లిస్ట్ :
ఉత్తమ చిత్రం విజేత: CODA
నామినేషన్లు :
బెల్ఫాస్ట్
డోంట్ లుక్ అప్
డ్రైవ్ మై కార్
డూన్
కింగ్ రిచర్డ్
లైకోరైస్ పిజ్జా
నైట్మేర్ అల్లే
ది పవర్ ఆఫ్ ది డాగ్
వెస్ట్ సైడ్ స్టోరీ
బెస్ట్ లీడ్ యాక్టర్ విజేత : విల్ స్మిత్ (“కింగ్ రిచర్డ్”)
నామినేషన్లు :
జేవియర్ బార్డెమ్ (“బీయింగ్ ది రికార్డోస్”)
బెనెడిక్ట్ కంబర్‌బాచ్ (“ది పవర్ ఆఫ్ ది డాగ్”)
ఆండ్రూ గార్ఫీల్డ్ (“టిక్, టిక్ … బూమ్ !”)
డెంజెల్ వాషింగ్టన్ (“ది ట్రాజెడీ ఆఫ్ మక్‌బెత్”)
ఉత్తమ ప్రధాన నటి విజేత : జెస్సికా చస్టెయిన్ (“ది ఐస్ ఆఫ్ టామీ ఫే”)
నామినేషన్లు :
జెస్సికా చస్టెయిన్ – ది ఐస్ ఆఫ్ టామీ ఫేయ్ విన్నర్
ఒలివియా కోల్మన్ – ది లాస్ట్ డాటర్
పెనెలోప్ క్రజ్ – ప్యారలాల్ మదర్
నికోల్ కిడ్మాన్ – బీయింగ్ ది రికార్డోస్
క్రిస్టెన్ స్టీవర్ట్ – స్పెన్సర్
ఉత్తమ దర్శకుడు విజేత : జేన్ కాంపియన్ (“ది పవర్ ఆఫ్ ది డాగ్”)
నామినేషన్లు :
కెన్నెత్ బ్రానాగ్ (“బెల్ ఫాస్ట్”)
రైసుకే హమగుచి (“డ్రైవ్ మై కార్”)
పాల్ థామస్ ఆండర్సన్ (“లికోరైస్ పిజ్జా”)
జేన్ కాంపియన్ (“ది పవర్ ఆఫ్ ది డాగ్”)
స్టీవెన్ స్పీల్‌బర్గ్ (“వెస్ట్ సైడ్ స్టోరీ”)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విన్నర్ : “నో టైమ్ టు డై” (“నో టైమ్ టు డై”) బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ’కానెల్
నామినేషన్లు :
“బి ఎలైవ్” (కింగ్ రిచర్డ్) : బియాన్స్ నోలెస్-కార్టర్, డిక్సన్
“డాస్ ఒరుగుయిటాస్” (ఎన్‌కాంటో) : లిన్-మాన్యువల్ మిరాండా
“డౌన్ టు జాయ్” (బెల్ ఫాస్ట్) : వాన్ మోరిసన్
“సమ్‌హౌ యు డు” (ఫోర్ గుడ్ డేస్) : డయాన్ వారెన్ బెస్ట్
డాక్యుమెంటరీ ఫీచర్ విజేత :“సమ్మర్ ఆఫ్ సోల్”
నామినేషన్లు :
అసెన్షన్
అట్టికా
ఫ్లీ
సమ్మర్ ఆఫ్ సోల్
రైటింగ్ విత్ ఫైర్
ఉత్తమ సహాయక నటుడు విజేత : ట్రాయ్ కోట్సూర్ – కోడా
నామినేషన్లు :
సియారన్ హిండ్స్ – బెల్ఫాస్ట్
ట్రాయ్ కోట్సూర్ – కోడా
జెస్సీ ప్లెమోన్స్ – ది పవర్ ఆఫ్ ది డాగ్
J.K. సిమన్స్ – బీయింగ్ ది రికార్డోస్
కోడి స్మిట్-మెక్‌ఫీ – ది పవర్ ఆఫ్ ది డాగ్
ఉత్తమ సహాయ నటి విజేత : అరియానా డెబోస్ – వెస్ట్ సైడ్ స్టోరీ
నామినేషన్లు :
జెస్సీ బక్లీ – ది లాస్ట్ డాటర్
అరియానా డెబోస్ – వెస్ట్ సైడ్ స్టోరీ
జూడి డెంచ్ – బెల్ఫాస్ట్
కిర్‌స్టెన్ డన్స్ట్ – ది పవర్ ఆఫ్ ది డాగ్
అంజనూ ఎల్లిస్ – కింగ్ రిచర్డ్
రచన (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే) విజేత : కోడా – సియాన్ హెడర్
నామినేషన్లు :
కోడా – సియాన్ హెడర్
డ్రైవ్ మై కార్ – ర్యూసుకే హమగుచి, టకామాసా ఓ
డ్యూన్ – ఎరిక్ రోత్ మరియు జోన్ స్పైహ్ట్స్ మరియు డెనిస్ విల్లెనెయువ్
ది లాస్ట్ డాటర్ – మాగీ గిల్లెన్‌హాల్
ది పవర్ ఆఫ్ ది డాగ్ – జేన్ కాంపియన్
రచన (ఒరిజినల్ స్క్రీన్‌ప్లే) విజేతే : బెల్ఫాస్ట్ – కెన్నెత్ బ్రనాగ్
నామినేషన్లు :
బెల్ఫాస్ట్ – కెన్నెత్ బ్రనాగ్
డోంట్ లుక్ అప్ – ఆడమ్ మెక్కే & డేవిడ్ సిరోటా
లైకోరైస్ పిజ్జా – పాల్ థామస్ ఆండర్సన్
కింగ్ రిచర్డ్ – జాచ్ బేలిన్
ప్రపంచంలోనే అత్యంత చెత్త వ్యక్తి – ఎస్కిల్ వోగ్ట్, జోచిమ్ ట్రోయర్
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విజేత : డ్రైవ్ మై కార్
నామినేషన్లు :
డ్రైవ్ మై కార్
ఫ్లీ
ది హ్యాండ్ ఆఫ్ గాడ్
లునానా : ఎ యాక్ ఇన్ ది క్లాస్ రూమ్
ది వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విజేత : ఎన్కాంటో
నామినేషన్లు :
ఎన్కాంటో
ఫ్లీ
లూకా
ది మిచెల్స్ వర్సెస్ ది మెషీన్స్
రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్
ఉత్తమ సినిమాటోగ్రఫీ విజేత : డూన్ – గ్రేగ్ ఫ్రేజర్
నామినేషన్లు :
నైట్‌మేర్ అల్లే – డాన్ లౌస్ట్‌సెన్
ది పవర్ ఆఫ్ ది డాగ్ – అరి వెగ్నెర్
ది ట్రాజెడీ ఆఫ్ మక్‌బెత్ – బ్రూనో డెల్బోనెల్
వెస్ట్ సైడ్ స్టోరీ – జానస్జ్ కమిన్స్కీ
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విన్నర్ : డూన్
నామినేషన్లు :
డోంట్ లుక్ అప్
కింగ్ రిచర్డ్
ది పవర్ ఆఫ్ ది డాగ్
టిక్, టిక్ … బూమ్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విజేత : “డూన్”
నామినేషన్లు :
డూన్
నైట్మేర్ అల్లీ
ది పవర్ ఆఫ్ ది డాగ్
ది ట్రాజెడీ ఆఫ్ మక్‌బెత్
వెస్ట్ సైడ్ స్టోరీ
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విన్నర్ : డూన్
నామినేషన్లు :
ఫ్రీ గై
నో టైమ్ టు డై
షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్
స్పైడర్ మాన్ : నో వే హోమ్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్-స్టైలింగ్ విన్నర్ : “ది ఐస్ ఆఫ్ టామీ ఫేయ్”
నామినేషన్లు :
ది ఐస్ ఆఫ్ టామీ ఫేయ్
హౌస్ ఆఫ్ గూచీ
కమింగ్ 2 అమెరికా
క్రూయెల్లా
గౌరవ అకాడమీ అవార్డులు
శామ్యూల్ L. జాక్సన్, ఎలైన్ మే, లివ్ ఉల్మాన్