Sundeep Kishan : బాలీవుడ్ హీరోయిన్ తో డేటింగ్… సీరియస్ రిలేషన్షిప్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ బాలీవుడ్ బ్యూటీని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. మన హీరో ఒక అమెరికా అమ్మాయితో సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నాడట. ఈ టాలీవుడ్ హీరో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల ఈ హీరో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త వెనుకబడిపోయాడనే చెప్పొచ్చు. కానీ తాజాగా మాత్రం బీటౌన్ బ్యూటీతో డేటింగ్ కారణంగా వార్తల్లో నిలిచాడు. సాధారణ స్నేహితుల ద్వారా కలుసుకున్న ఈ జంట సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఇద్దరూ కలిసి కొన్ని పబ్లిక్ ఈవెంట్‌లలో కూడా కనిపించారు. ఆ అమ్మాయి మరెవరో కాదు బాలీవుడ్ నటి సోనియా రాథీ.
Read Also : Pawan Kalyan: అన్నా నీకు దండం.. ఆ పని మాత్రం చేయకు
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
హర్యానాకు చెందిన సోనియా రాథీ అమెరికా పౌరురాలు. ఆమె “బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3″లో నటించింది. ఆమె తదుపరి హిందీ చిత్రం ‘తారా vs బిలాల్’లో కనిపించనుంది. మంచి డ్యాన్సర్ అయిన సోనియా ఇంతకు ముందు ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేసింది. ఇన్‌స్టాలో సోనియా ఇటీవలి చిత్రాలు, రీల్స్ వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే పుకార్లకు మరింత ఆజ్యం పోశాయి. ఇక సందీప్ తరచుగా ముంబైలో కన్పిస్తూ ఉండడం తెలిసిందే. ఇవన్నీ సందీప్, సోనియా డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లకు ఊతమిస్తున్నాయి. అయితే వారిద్దరూ ఈ రూమర్స్ పై స్పందించలేదు. కానీ చాలాకాలం ఒంటరిగా ఉన్న సందీప్ ఎట్టకేలకు తన సోల్ మేట్ ను కలుసుకున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సందీప్ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘మైఖేల్’తో సహా మంచి చిత్రాలను కలిగి ఉన్నాడు.
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!