College love: ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ కోసం చంద్రబోస్ గీతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandra Bose song for ‘Rajahmundry Rose Milk’!
జై జాస్తి, అనంతిక, జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాజమండ్రి రోజ్ మిల్క్’. ‘వెన్నెల’ కిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఇంట్రూప్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి. సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రం బృందం తాజాగా ఈ మూవీ టైటిల్‌సాంగ్‌ను సోమవారం విడుదల చేసింది.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఈ సందర్భంగా నిర్మాత ప్రదీప్ ఉప్పలపాటి మాట్లాడుతూ, ”ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రచించిన ‘నువ్వే ముద్దుగా నవ్వే నవ్వగా.. ఉండే నిండుగా.. ఫస్ట్‌డే ఫస్ట్ షో చూసినట్టుగా’ అనే సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అజయ్ అరసాడ సంగీత బాణీలు అందించిన పాటను విడుదల చేశాం. పాటకు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను జ్ఞప్తికి తెస్తుంది” అని అన్నారు. ఈ చిత్రానికి గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్ సంగీతాన్ని సమకూర్చగా, పాటలకు సాహిత్యాన్ని చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, శ్రీమణి అందించారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!