లెజండరీ స్టంట్ కొరియోగ్రాఫర్ జూడో కె.కె. రత్నం వయోథిక సమస్యలతో కన్నుమూశారు. వివిధ భాషల్లో 1200 చిత్రాలకు స్టంట్స్ సమకూర్చిన ఆయన దక్షిణాదిలోని టాప్ హీరోస్ అందరితోనూ వర్క్ చేశారు.
మెడ నరాలకు సంబంధించిన సమస్యతో జమున చాలా సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డారు. ఆ సమస్య ఆమెకు లేకపోయి ఉంటే... క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరిన్ని చిత్రాల్లో, మరిన్ని మంచి పాత్రలు జమున చేసి ఉండేవారు. ఆ సమస్యకు అసలు కారణం ఏమిటీ!?
జమునకు తొలి చిత్ర అవకాశం చాలా చిత్రంగా లభించింది. ఆమె పక్కింటి బామ్మగారు ఒకామె తమ చుట్టాలబ్బాయి రాజమండ్రిలో ఉన్నాడని, అతను సినిమా తీస్తున్నాడని, నటిస్తావా అని జమునను అడిగింది.
నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'సోదర సోదరీమణులారా'. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది.
యువ కథానాయకుడు అడివి శేష్ ఇంటి పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. గత యేడాది 'మేజర్, హిట్-2' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న అడివి శేష్ ప్రస్తుతం 'గూఢచారి-2'లో నటిస్తున్నాడు.
సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల తర్వాత వారం గ్యాప్ తో ఈ వారం ఐదు చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో మూడు స్ట్రయిట్ చిత్రాలు కాగా రెండు అనువాద చిత్రాలు!