Rishvi Thimmaraju: పల్లెటూరి ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Krishna Gadu Ante Oka Range’: కొత్త హీరో హీరోయిర్లు అయిన రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ లను పరిచయం చేస్తూ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ అనే సినిమాను పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలయ్యాయి. ఆ మధ్య డైనమిక్ డైరెక్టర్ వి.వి. వినాయక్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఉగాది సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మరో అప్డేట్ గా ఈ మూవీ టీజర్‌ను వదిలింది.
డైరెక్టర్ శ్రీవాస్ రిలీజ్ చేసిన ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్‌లో కామెడీ, రొమాన్స్, యాక్షన్… ఇలా అన్ని జానర్లను చూపించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీలా ఇది కనిపిస్తోంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ అవుతాయని ఈ టీజర్ చూస్తే అర్థమౌతోంది. ఈ టీజర్‌లో సాబు వర్గీస్ నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు వరికుప్పల యాదగిరి పాటలు రాశారు. అతి త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
Also Read
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!