Kamal Haasan launches first look of Kingston: సంగీత దర్శకుడు-నటుడు జివి ప్రకాష్ కుమార్ సహజ నటుడిగా ప్రశంసలు అందుకుకుంటూ విభిన్నమైన, ప్రత్యేకమైన కథలతో ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడు కమల్ ప్రకాష్‌తో కలసి ‘ కింగ్‌స్టన్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు ప్రకాష్. తాజాగా ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొని తొలి షాట్‌కు క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. […]
Balakrishna Bhagavanth kesari Surprises: నందమూరి బాలకృష్ణకు మాస్ లో ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఆయన మాస్ డైలాగ్స్, మాస్ యాక్షన్ ను ఎంజాయ్ చేసేందుకు సినిమాలు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరిగా వీరసింహరెడ్డి సినిమాతో మరో మాస్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇక ఏ వీరసింహారెడ్డి హిట్టుతో ఓ అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు […]
Santosham Awards 2023 to be held at goa: సంతోషం అవార్డులకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్ అయినా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతో అవార్డుల ఈవెంట్స్ నిర్వహిస్తూ వచ్చారు సురేష్ కొండేటి. తెలుగు సినిమాలకు గత 21 ఏళ్లకుగా అవార్డులు అందించిన ‘సంతోషం’ వారపత్రిక ఆధ్వర్యంలో 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2023 వేడుకలు ఈ ఏడాది గోవాలో […]
‘Ma Oori Polimera-2’ to release on November 3 in grand scale: కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ నేపథ్య చిత్రాలను మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేడి.. ఆ కోవలోనే వచ్చిన వైవిధ్యమైన చిత్రం ’మా ఊరి పొలిమేర ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం మా ఊరి పొలిమేరకి సీక్వెల్ గా ‘మా ఊరి పొలిమేర […]
ప్రకృతిని దేవతగా భావించి ఆరాధించే సాంప్రదాయం కేవలం తెలంగాణాలో మాత్రమే కనిపిస్తుంది. విజయ దశమికి 10 రోజుల ముందు నుండి తెలంగాణా ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
Dil Raju Crying at his father final rites: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 9)న నాడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించగా తుదిశ్వాస విడిచారు. దీంతో దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్‌రాజు […]
Rakshit Atluri’s “Narakasura” is getting a grand release in theaters on November 3: పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న “నరకాసుర” రిలీజ్ కి రెడీ అయింది. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్న ఈ “నరకాసుర” సినిమాను నవంబర్ 3న […]
Ganapath trailer: భారతీయ చిత్ర పరిశ్రమలో మరో సంచలనానికి పూజ ఎంటర్టైన్మెంట్ నాంది పలికింది. కొత్త తరహా ప్రపంచంలో వినూత్నమైన యాక్షన్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గణపధ్ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గణపధ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా వినూత్నమైన యాక్షన్ తో కూడిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ఇక ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, అక్టోబర్ 20న ఈ సినిమా విడుదల కోసం […]
అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కున్న మచిలీపట్నంకి చెందిన కావ్య అనే యువతిని జాలర్లు కాపాడారు. యువతి తన ప్రియుడితో కలిసి బీచ్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాదానికి గురైంది.
నిత్య జీవితంలో పాలకి చాల ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. మనం సాధారణంగా గేదె లేదా ఆవు పాలను వినియోగిస్తుంటాము. కొందరు మేక పాలు కూడా వినియోగించుకుంటారు.