రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు.. ఈ మధ్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన.. తెలుగుదేశం, జనసేన పొత్తుల నేపథ్యంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. ఇక, ఇదే సమయంలో.. తన నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. తాజాగా శ్రీ భానుమూర్తి శర్మ స్వామి ఆధ్వర్యంలో తిరుమల 31వ పాదయాత్రలో పాల్గొన్నారు.. అంతేకాకుండా.. 5,000 మంది భక్తులకు […]
జెరియాట్రిక్స్ అనేది వైద్యం మరియు ఆరోగ్య సంరక్షణ యొక్క ఒక శాఖ, ఇది వృద్ధుల యొక్క వైద్య సంరక్షణ మరియు శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది, సాధారణంగా 65 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు. ఇది వృద్ధాప్య నిపుణులు (వృద్ధుల సంరక్షణలో ప్రత్యేకత కలిగిన వైద్యులు), నర్సులు, సామాజిక కార్యకర్తలు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లు, ఫిజికల్ థెరపిస్ట్‌లు మరియు ఇతర నిపుణులతో సహా వివిధ ఆరోగ్య సంరక్షణ నిపుణులను కలిగి ఉన్న బహుళ క్రమశిక్షణా రంగం. వృద్ధాప్య రంగం […]
నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (NASDP), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ & హ్యూమన్ రైట్స్ (ISCAHR), UNO ముఖ్యమైన విభాగం NATOతో రిజిస్టర్ చేయబడిన యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ అనేక ఇతర దేశాలతో ఈ నెల 24న ఫిలిప్పీన్స్ (మనీలా)లోని క్యూజోన్ నగరంలోని లక్సెంట్ హోటల్‌లోని ఆటం హాల్‌లో 5వ ప్రపంచ కాంగ్రెస్ ని నిర్వహించింది. ఈ సమావేశానికి NASDP సెక్రటరీ జనరల్ AMB జనరల్ సర్ దివాకర్ చంద్ర […]
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’ ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా […]
శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని ముఖ్యతారలుగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ బ్లాక్‌బస్టర్ చిత్రంగా విజయపథంలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్ మాట్లాడుతూ […]
Star Hospital : ప్ర. ‘డయాబిటిస్’ అంటే ఏమిటి? అది ఉందని నేను తెలుసుకోగల పరీక్షలు ఏమిటి? జ. ‘డయాబిటిస్’ను తెలుగులో ‘మధుమేహం’ అంటారు. మీ రక్తంలో గనుక, చక్కెరస్థాయులు (బ్లడ్ గ్లూకోజ్ లేదా బ్లడ్ షుగర్ లెవల్స్) అధికంగా ఉన్నట్లయితే, ‘దయాబిటిస్’ ఉన్నట్లు అర్థం. గ్లూకోజ్ అనేది మీ శరీరానికి శక్తిని ఇచ్చే ప్రధానవనరు. ఈ గ్లూకోజ్ ను మీ శరీరం సొంతంగా ఉత్పత్తి చేసుకోగలుగుంది, అదనంగా మీ ఆహారంనుంచికూడా శరీరానికి గ్లూకోజ్ అందుతుంది. ఈ […]
తొమ్మిది నెలలు కడుపున మోయడం అన్న నానుడి అందరికీ తెలిసిన మాటే. ‘నెల తక్కువ పిల్లాడా’ అంటూ అనే మాటా అందికీ తెలిసిన తిట్టే. ఓ మహిళ గర్భం ధరించాక బిడ్డ కడుపులో ఉండే కాలం తొమ్మిది నెలలు. డాక్టర్లు మాట్లాడుకునే వారాల పరిభాషలో చెప్పాలంటే 36 వారాలు. ఇక 37 వారంలో ప్రసవం అవుతుంది. ఇలా 36 వారాలు… అంటే తొమ్మిది నెలలు బిడ్డ గర్భంలో ఉంటే దాన్ని ‘ఫుల్ టర్మ్’ ప్రెగ్నెన్సీ… అప్పుడయిన ప్రసవాన్ని […]
Another earthquake in Afghanistan: వరుస భూకంపాలతో వణికిపోతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6.11 గంటలకు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.