Asifabad: ఇటీవల తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. స్థానికత ఆధారంగా సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్పీ, అగ్నిమాపక విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
Electric buses in hyderabad: ఆర్టీసీ గ్రేటర్ జోన్‌లో గత నెలలో ప్రవేశపెట్టిన 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 100 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేయనున్నాయి.
TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నవంబర్ 2 మరియు 3 తేదీల్లో నిర్వహించే TSPSC గ్రూప్ 2 పరీక్ష 2023 నిర్వహణకు సిబ్బందిని కేటాయించడం కష్టమని కలెక్టర్లు TSPSC బోర్డుకి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
CM KCR: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. రేసులో ముందంజలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ప్రచార షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.ఈ నెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం […]
Vishal’s Mark Antony Movie OTT Release Date : హీరో విశాల్, ఎస్జే సూర్య ద్విపాత్రాభినయం చేసిన గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామా ‘మార్క్ ఆంటోనీ’ సెప్టెంబర్ 15, 2023న థియేటర్‌లలో రిలీజ్ అయింది. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా ఈ సినిమాను తమిళ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టలేక పోయినప్పటికీ, ఓవరాల్ గా పాజిటివ్ రివ్యూలు రాబట్టి బాక్సాఫీస్ […]
Urvashi Rautela signed her fifth Telugu item song: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2015 లో మిస్ యూనివర్స్ గా నిలిచిన ఊర్వశి నటన కంటే ఎక్కువగా తెలుగు, హిందీ భాషల్లో కేవలం ఐటెం సాంగ్స్ కు మాత్రమే పరిమితం అవుతూ వస్తుంది. స్టార్ హీరోయిన్స్ ను మించే అందం ఉన్నా ఊర్వశి ఐటెం భామగా ఉండటానికి ఇష్టపడుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో వచ్చిన వాల్తేరు వీరయ్య […]
Navdeep ED Interrogation: మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు నవదీప్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఈడీ అతన్ని ప్రశ్నించడం కోసం విచారణకు పిలిచింది. ఇక ఎట్టకేలకు హీరో నవదీప్ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల సమయంలో నవదీప్ ఈడీ కార్యాలయానికి చేరుకోగా రాత్రి 7 గంటల సమయంలో నవదీప్ ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దాదాపు 8 గంటల పాటు నవదీప్ ను ఈడీ […]
Prema Vimanam Movie Premier Press meet: అభిషేక్ పిక్చర్స్, జీ 5 తో సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఫిల్మ్ను అక్టోబర్ 13న జీ 5లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవగా ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు ఈ చిత్రం, ఓ రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12నే జీ 5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ […]
Sekhar Suri to direct Laksh 08 Soon:’ఏ ఫిల్మ్ బై అరవింద్’ ఫేమ్ శేఖర్ సూరి మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడతో కలిసి ఆయన ఒక సినిమా చేస్తున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో లక్ష్ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. మరికొద్ది రోజుల్లో ధీర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక తాజాగా లక్ష్ బర్త్ డే సందర్భంగా ధీర నుంచి […]