NTV WebDesk
Author- NTV Telugu-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీద కు వస్తున్నాయి. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ పైన మరో సారి కేంద్రం వేగంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. వర్షాకాల సమావేశాలు ఇంతవరకూ ప్రోరోగ్ కాకపోవడం వెనుక డీలిమిటేషన్ వ్యూహమే ఉందనే చర్చ జరుగుతోంది. డీలిమిటేషన్‌కు ఆమోదం విషయంలో ఇప్పటికే విఫలమైన కేంద్రం.. మరోసారి తన అభీష్టం నెరవేర్చుకోవాలని భావిస్తోంది. ఇంతకూ సంఖ్యాబలం విషయంలో స్పష్టత […] -
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి కొట్లాడిన మూడు పార్టీల నేతలు ఇప్పుడు అక్కడ కీచులాటలకు కేరాఫ్‌గా మారిపోయారా? వీళ్ళ తీరు చూస్తుంటే… లోకల్ ఎన్నికల్లో ఎక్కడ పుట్టి ముంచుతారోనని కేడర్ సైతం ఆందోళనగా ఉందా? మిత్ర పక్షాల నాయకులు ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంతగా పరిస్థితులు దిగజారాయన్నది నిజమేనా? ఎక్కడుందా పరిస్థితి? అక్కడ కూటమి లెక్కలేంటి? చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి రాజకీయం ఇప్పుడు కాస్త తేడాగా కనిపిస్తోందట. సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసిన మూడు పార్టీలు వైసీపీ […] -
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
ఉచిత పథకాలపై అడ్డూ అదుపూ లేకుండా భారీగా పెడుతున్న ఖర్చు…తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్ని కుదేలు చేస్తోంది. ఈ భారీ వ్యయం వల్ల రాష్ట్రాల ఆదాయంలో దాదాపు 62 శాతం కేవలం జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఉచితాలకే సరిపోతోంది. అప్పులు చేసి ఖర్చు చేయడం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్రాలు దివాలా తీసే ప్రమాదం ఉంది. భవిష్యత్‌లో ప్రభుత్వాలు నడిచే పరిస్థితి ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. […] -
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
OTR: తెలంగాణ కమలంలో కొత్త ఈక్వేషన్స్ తెరపైకి రాబోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం పావులు కదుపుతోందా? అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కీలకమైన బాధ్యత అప్పగించే అవకాశం ఉందా? ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పే ఆలోచన ఉందా? ఇంతకీ బండికి ఏ బాధ్యత ఇచ్చే అవకాశం ఉంది? దాని గురించి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి?. తెలంగాణ బీజేపీలో భారీగా సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో […] -
OTR: బెల్లంపల్లి కాంగ్రెస్‌లో లొల్లి లొల్లి
బెల్లంపల్లి కాంగ్రెస్‌లో లొల్లి లొల్లి అవుతోందా? ఏకంగా ఎమ్మెల్యేకే వార్నింగ్ స్థాయికి వివాదం వెళ్లిపోయిందా? పరిస్థితి అంత తీవ్రంగా ఎందుకు మారింది? నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? -
OTR: నిజామాబాద్ కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్న మహేష్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు తన సొంత జిల్లాలోని సొంత పార్టీ నేతల్ని టెన్షన్ పెడుతున్నారా? కొత్తగా ఇదెక్కడి గోల అంటూ అక్కడి నేతలు తలలు పట్టుకుంటున్నారా? అసలు ఆయన వస్తున్నారంటేనే... ఏం చేయాలో అర్ధంకాని గందరగోళంలో ఉంటున్నారా? -
OTR : చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు చుట్టూ కుల వివాదం
శ్రీకృష్ణదేవరాయలుది ఏ కులం? ఏ సామాజికవర్గంలో పుట్టారాయన? ఏంటీ…. తేడాగా మాట్లాడుతున్నారు, మతిగాని పోయిందా…? అంతటి మహా చక్రవర్తికి కులం ఏంటి? ఎవరో రాజకీయ నాయకుడి గురించి అనుకుంటున్నారా? నో… ఇది సాక్షాత్తు విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు గురించే. ఇప్పుడెందుకా టాపిక్ వచ్చింది? కృష్ణదేవరాయలును క్యాస్ట్ దేవరాయలుగా ఎందుకు మారుస్తున్నారు? క్రీస్తుశకం 1509 నుంచి 1529 మధ్య 20 ఏళ్ల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు శ్రీకృష్ణ దేవరాయలు. ఆ సామ్రాజ్యం అంతరించినా….నాడు చేసిన ప్రజారంజక […] -
OTR : సిక్కోలు వైసీపీలో వీధికెక్కుతున్న అంతర్గత కుమ్ములాటలు
సిక్కోలు వైసీపీలో ఏదో…… ఏదేదో….. జరిగిపోతోందా? అంతర్గత కుమ్ములాటలు క్రమంగా వీధికెక్కుతున్నాయా? గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు కొత్తగా కులాల ప్రస్తావన ఎందుకొస్తోంది? ఒక కులాన్నే అందలం ఎక్కిస్తున్నారంటూ సీనియర్ నేత కొడుకు సభాముఖంగా ప్రకటించడం వెనక ఉద్దేశ్యం ఏంటి? జిల్లా పార్టీలో అసలేం జరుగుతోంది? స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా… శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఆ క్రమంలో… తాజాగా జరిగిన ఆమదాలవలస నియెజకవర్గం విస్తృత స్థాయి సమావేశం హాట్ టాపిక్ అయింది. […] -
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటిదాకా ఏఐ భవిష్యత్తుకు అత్యవసరమనే వాదన గట్టిగా వినిపించగా.. ఇప్పుడు ఏఐ స్పీడందుకుంటే.. మానవాళికే ముప్పనే వాదనకు బలం చేకూరుతోంది. సిలికాన్ వ్యాలీ కూడా ఏఐ విషయంలో రెండుగా చీలిన తరుణంలో.. ఏఐ రాజకీయ బలప్రదర్శనకూ వేదికగా మారుతోంది. ఏఐతో అడ్వాంటేజ్ తీసుకోవాలి బ్రిక్స్ వేదికగా జిన్ పింగ్ చెబితే.. ఏఐ లేకుండా చైనాతో పోటీపడలేమని ట్రంప్ సూత్రీకరిస్తున్నారు. ఇంతకూ ఏఐని ఎలా చూడాలి..? అది మనిషికి ముప్పుగా […] -
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
టీడీపీలో కొత్తగా చేరిన చిన్న శ్రీను సడన్‌గా గోవా టూర్ ఎందుకు పెట్టుకున్నారు? అక్కడ గవర్నర్ అశోక్‌గజపతి రాజుతో ప్రత్యేకంగా ఎందుకు భేటీ అయ్యారు? ఇద్దరి మధ్య ప్యాచ్‌వర్క్ మొదలైందా? గతం చేసిన గాయాలను గోవాలో ఇచ్చిన పూల బొకేలు మార్చేస్తాయా? ఆ విషయంలో అశోక్ అనుచరులు ఏమంటున్నారు? రివెంజ్ కథ కంచికి చేరినట్టేనా? లేక కొత్త మలుపులు ఉంటాయా? లెట్స్ వాచ్. విజయనగరం జిల్లా ముఖ్య నేతల్లో ఒకరైన చిన్న శ్రీను వైసీపీ నుంచి టీడీపీలోకి […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..