నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసిన సినిమా కమిటీ కుర్రోళ్ళు. కొత్త దర్శకుడు వంశీ, పదకొండు మంది కొత్త హీరోలని పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ కంపోజ్ చేసిన బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఒక్కొకటిగా బయటకి వస్తు కమిటీ కుర్రోళ్ళు సినిమాకి సాలిడ్ బజ్ జనరెట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గొర్రెల సాంగ్ ఎన్నికల […]
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నట్స్, గింజలను ఎక్కువగా తీసుకుంటున్నారు.. గుమ్మడి గింజలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఈ గింజలను ఎలా తీసుకోవాలి.. రోజుకు ఎన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారు.. కొందరు నానబెట్టుకొని తింటే మరికొందరు మాత్రం సలాడ్స్ రూపంలో తింటారు.. ఎలా తిన్నా సరే గుమ్మడికాయ విత్తనాలను తింటే మనకు ఆరోగ్యకరమైన […]
తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలకు గుడ్ న్యూస్.. మరో మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించనున్నాయి. దీంతో ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాపాతం నమోదు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే ఏపీలో ప్రవేశిస్తున్నాయి. అయితే, మే31వ తేదీ నాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకనున్నాయి. అక్కడి నుంచి దక్షణ భారతదేశం మీదుగా ఉత్తరం వైపుకు ప్రయాణిస్తాయి. ఈసారి జూన్ 1, 2 […]
IPL 2024 CSK vs SRH Black Tickets: ఓ వైపు బ్లాక్ టిక్కెట్ల దందా, మరోవైపు కోచ్ మద్యం సేవించడం, ఇంకోవైపు పవర్ కట్.. ఇలా ఎన్నో సమస్యలు ఉప్పల్ స్టేడియంను వెంటాడుతున్నాయి. స్టేడియం నిర్మించి 19 ఏళ్లు దాటినా ఊహించినంత అభివృద్ధి జరగలేదు. తాను అధ్యక్షుడు అయితే హెచ్‌సీఏ రూపురేఖలు పూర్తిగా మారుస్తన్నన్న జగన్మోహన్ రావు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలోని ఒక్కో సమస్య […]
ఐపీఎల్ సీజన్ 17 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో చెన్నై వర్సెస్ బెంగళూరు జట్ల చెపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మీరు విద్యార్థి అయితే మీ షెడ్యూల్‌ని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించవచ్చు మరియు మీరు మీ చివరి పరీక్షలు మరియు JEE Mains 2025 ఒకేసారి హాజరు కావాలి. కానీ చింతించకండి! మీరు కొన్ని తెలివైన అధ్యయన అలవాట్లను అనుసరిస్తే మీరు రెండు పరీక్షలలో విజయం సాధించగలరు. Sarvgyan.com ప్రకారం, విజయాన్ని సాధించడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు క్రింద ఉన్నాయి: 1. ఒక ప్రణాళికను రూపొందించండి: ముందుగా, మీ అన్ని సబ్జెక్టులను కలిగి ఉన్న రెండు పరీక్షల […]
మల్టిపుల్ సిరోసిస్ అనే వ్యాధిని సంక్షిప్తంగా ‘ఎంఎస్’ అని అంటారు. అనేక రకాల బ్యాక్టీరియా వైరస్ లు, తదితర వ్యాధికారక సూక్ష్మజీవుల కారణంగా మన శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడిందుకు మన శరీరంలోనే ఒక అంతర్గత వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థను ఆంగ్లంలో ‘ఇమ్యూన్ సిస్టమ్’ అంటారు. అయితే, కొన్ని సందర్భాలలో – ఈ ”ఇమ్యూన్ వ్యవస్థ’- మన శరీరం పైకి దాడి చేస్తున్న వ్యాధికారకాల్ని కాకుండా, దురదృష్టవశాత్తు, మన శరీరంలోని ఉండి మెదడు, కంటినరాలు, […]
నాదొక అద్భుతమైన ప్రయాణం- సవాళ్లు, పట్టుదల, చివరికి విజయాలతో కూడిన మహాద్భుతం. నాకు 27 ఏళ్ల వయసు, హైదరాబాద్లో నివాసం. చెప్పలేనంత ఊబకాయంతో నిరంతరయుద్ధం. ఈ యుద్ధంవల్ల – ఒకప్పుడు జీవితంలో నిండిన ఆనందం అంతా కోల్పోతున్న భావన. నా శారీరకమైన బరువు ఎంత పెరిగిందీ అంటే – నా నిత్యజీవనం నాకే దుర్భరమయిందనిపించేంత! కానీ, ఒక్కరోజు – ‘ఇంక చాలు, ఏదైనా చేసితీరాలి’ అని నిర్ణయించుకున్నాను. నా శరీరంమీద నియంత్రణను మళ్లీ తెచ్చుకుతీరాలి, జీవితంపట్ల నాకున్న […]
అందరికీ అందుబాటులో వైద్యసేవలు తీసుకురావడమే తన లక్ష్యమని పల్సస్ సీఈవో డా. గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. విజయ మోడల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వివిధ ఆరోగ్య సంరక్షణ సంస్థల సహకారంతో రాజాం, పాలకొండ, శ్రీకాకుళంలో నిర్వహించిన వైద్యారోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా సేవాదృక్పథంతో ఆస్పత్రులు ప్రారంభించామన్నారు. పల్లె పేదలకు ఉచితవైద్యం అందించేందుకు వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యం అంటే అనారోగ్యం లేకపోవడమే ఒక్కటే కాదని, శారీరక, మానసిక, […]
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ స్టార్ హాస్పిటల్స్ విజయవంతంగా కాలేయం ఉభయతమ్మెల మార్పిడిని (డ్యూవల్ లోబ్ లివర్ ట్రాన్స్ప్లాన్ట్) 16 గంటల్లో పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. కర్నూల్కి చెందిన 35 ఏళ్ల మహేశ్ కి తన భార్య, సోదరుడి నుంచి తీసిన రెండు కాలేయతమ్మెల మార్పిడి చేశారు. అతిగా మద్యం సేవించడం వల్ల మహేష్ కు కాలేయవ్యాధి వచ్చింది 116 కిలో గ్రాముల శారీరకబరువు ఉన్న మహేశ్ అంతిమదశలో ఉన్న […]