కోర్టు రూము డ్రామా సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు పెద్దగా పరిచయం లేదు. ముందుగా పింక్ ఆ తర్వాత జనగణమన వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి సినిమాలకు కూడా స్కోప్ పెరిగింది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటుడిగా మారిన వీర్ రెడ్డి. అరుదైన లీగల్ థ్రిల్లర్ వీర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన […]
శ్రద్ధాదాస్ , అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ చిత్రం ‘త్రికాల’. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ ట్యాగ్ లైన్. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధికా శ్రీనివాస్ నిర్మాత గా, శ్రీసాయి దీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి, ఓంకార్ పవన్ లు సహా నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. విజువల్ […]
ప్రస్తుతం ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. అయితే.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ వినిపించింది. కానీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీ ఎత్తున వచ్చారు. సెప్టెంబర్ 27 అర్ధరాత్రి ఒంటి గంటకే దేవర జాతర మొదలైంది. దీంతో మూడు రోజుల్లోనే 304 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది దేవర పార్ట్ 1. సోమవారం నుంచి వసూళ్లు కొంత తగ్గినప్పటికీ.. కలెక్షన్ స్టడీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ […]
అంతరిక్ష ప్రయోగంలో భాగంగా ISSకు వెళ్లిన సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడంపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది. సునీతా టీమ్.. క్షేమంగా తిరిగి వస్తుందా.. అనే ఆందోళన కూడా మొదలైంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి రిస్కూ తీసుకోకూడదని నాసా నిర్ణయించింది. ఇప్పుడు వాళ్లను క్షేమంగా భూమికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ మిషన్ ప్రారంభించింది. మరి సునీతా విలియమ్స్ భూమికి ఎప్పుడు తిరిగి వచ్చే అవకాశం ఉంది..? వాళ్లు భూమికి ఎలా తిరిగి రాబోతున్నారు…? అంతరిక్షం నుంచి […]
ముంబయి, 25 సెప్టెంబరు 2024: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ అనంతరం సామాజిక క్రమంలో పలు మార్పులు, విధానాలు వచ్చాయి. సాంఘికీకరణ, సంబంధాలు, వేడుకల విషయానికి వస్తే జీవితాన్ని ఉత్సాహంగా, చురుకుగా జీవించాలనే కోరిక ప్రజల్లో పెరుగుతోంది. భారతదేశంలో దీనికి భిన్నంగా ఏమీ లేదు. వృద్ధి చెందుతున్న మధ్య భారతదేశం, అలాగే జెన్ జి యుక్తవయస్సులోకి అడుగుపెట్టడం, పరిణితితో కూడిన అనుభవాల కోసం చూస్తున్న మిలీనియల్స్ కొత్త స్థితి చిహ్నాల ఆవిర్భావానికి దారితీయడంతో ఈ మార్పు మరింత ఊపందుకుంది. సంప్రదాయ […]
ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఇంగ్లీష్ లో గలగలా మాట్లాడటం ఓ డ్రీమ్. ఇంగ్లీష్ నేర్చుకుంటే.. కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు మంచి జాబ్ కూడా వస్తుందని అందరి నమ్మకం. ఇది వందకు వంద శాతం నిజం. అందుకే తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ బిజీ లైఫ్‌లో ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి నేర్చుకునేంత టైమ్ వారికి ఉండడం లేదు. ఇనిస్టిట్యూట్‌కు వెళ్లే టైం లేక చాలా మంది నిరాశకు గురవుతున్నారు. […]