Prema Gaaradi Song: కమిటీ కుర్రాళ్లుతో జేడీ గారడీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసిన సినిమా కమిటీ కుర్రోళ్ళు. కొత్త దర్శకుడు వంశీ, పదకొండు మంది కొత్త హీరోలని పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ కంపోజ్ చేసిన బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఒక్కొకటిగా బయటకి వస్తు కమిటీ కుర్రోళ్ళు సినిమాకి సాలిడ్ బజ్ జనరెట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గొర్రెల సాంగ్ ఎన్నికల సమయంలో తెగ హడావుడి చేసింది. సెకండ్ సాంగ్ గా బయటకి వచ్చిన “ఆ రోజులు” సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. లిరికల్ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరికీ తమ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసేలా క్యూట్ మోమెంట్స్ తో ఆ రోజులు సాంగ్ ని తెరకెక్కించారు. ఈ సాంగ్ మాంటేజస్ చూసిన 90’s వాళ్లకి చాలా బాగా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు ఖోరియోగ్రాఫర్ జేడీ మాస్టర్.
కమిటీ కుర్రాళ్లు సినిమాకి సాలిడ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ ని మర్చిపోయే లోపే జేడీ మాస్టర్ మరోసారి తన మ్యాజిక్ చూపించడానికి కమిటీ కుర్రోళ్ళు సినిమా నుంచి గారడీ చేయడానికి కొత్త సాంగ్ తో వచ్చేశారు. కమిటీ కుర్రాళ్లు సినిమా నుంచి మూడో పాటగా ప్రేమ గారడీ బయటకి వచ్చేసింది. యూత్ ఫుల్ గా ఉన్న ఈ ప్రేమ గారడీ సాంగ్ కి అంతే బ్యూటిఫుల్ గా జేడీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేశారు. నేషనల్ క్రష్ రష్మిక లాంచ్ చేసిన ఈ సాంగ్ హుక్ స్టెప్ పాట రిలీజైన తక్కువ సమయంలోనే వ్యువర్స్ నీ అట్రాక్ట్ చేస్తుంది. ట్రెండ్ అవుతున్న ఈ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గ్యారెంటీ. మరి కమిటీ కుర్రోళ్ళు సినిమాలోని అన్ని పాటలకి ఖోరియోగ్రఫి చేసిన జేడీ మాస్టర్ ఇకపై రిలీజ్ అవబోయే పాటల్లో కూడా తన మ్యాజిక్ చూపిస్తారేమో చూడాలి.
Also Read
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
- 'జైలర్ 2' సెన్సార్ రగడ. 'U/A' సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
- John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
- DC Success Gift : అందరికి ఇచ్చి 'వామికాగబ్బీ'కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
- Tags
తాజావార్తలు
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!