ఆనందయ్య తయారు చేసిన మెడిసిన్ ఆయుర్వేదమా కాదా అని నిర్ధారించేందుకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయుష్ సంస్థ ఈ మెడిసిన్ పై అద్యయనం మొదలుపెట్టింది. ఈ మెడిసిన్ వినియోగించిన వస్తువులు అన్నీ కూడా ఆయుర్వేదంలో వినియోగించే వస్తువులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ మెడిసిన్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవని ఆయుష్ తెలిపింది. అయితే, ఐసీఎంఆర్ నిపుణులు ఈ మందును పరిశీలించాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మందును ఐసీఎంఆర్ పరిశీలించాల్సిన అవసరం […]
లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండటం వలన ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పక్కర్లేదు. ఇంట్లోనే ఉండటం వలన మెంటల్‌గా స్ట్రెస్ కు గురవుతుంటారు. స్ట్రెస్ నుంచి బయటపడటానికి అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. అలాంటి వాటిల్లో ఈ యాప్ కూడా ఒకటి. అదే యాంటీ స్ట్రెస్ యాప్. ఈ యాప్‌లో అనేక గేమ్స్ ఉన్నాయి. అన్నీకూడా స్ట్రెస్ ను తగ్గించే గేమ్స్ కావడం విషేషం. ఈ యాప్ లో ఉండే గేమ్స్ ను చూస్తే… చిన్నప్పటి ఆటలు గుర్తుకు వస్తాయి అనడంలో […]
కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలి అంటే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో, తీసుకున్న తరువాత కూడా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కనీసం ఆరగంటసేపు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉండాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉండటం వలన ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. వ్యాక్సినేషన్‌కు ముందు ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. వ్యాక్సినేషన్ వలన సైడ్ ఎఫెక్టులు ఎక్కువకాలం ఉంటాయి కాబట్టి ఎలాంటి […]
కరోనా కాలంలో వివాహాలు విచిత్రంగా జరుగుతున్నాయి. కొంత మంది ఆన్‌లైన్ ద్వారా వివాహాలు చేసుకుంటే, మరికొందరు పరిమిత సంఖ్యతో వివాహాలు చేసుకుంటున్నారు. అయితే, తమిళనాడులోని మధురైకు చెందిన ఇద్దరు వ్యాపావేత్తల పిల్లల వివాహం విచిత్రంగా జరిగింది. మధురై నుంచి తుత్తుకూడి వరకు ఓ ప్రైవేట్ జెట్ విమానం బుక్ చేసుకున్నారు. అందులో మొత్తం 161 మంది అతిధులు బయలుదేరారు. మధురై నుంచి విమానం బయలుదేరగానే వధువు దక్షిణ మెడలో వరుడు రాకేష్ తాళి కట్టాడు. మధురై నుంచి […]
పుదుచ్చేరిలో కరోనా కేసుల దృష్ట్యా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఆ రాష్ట్రంలో మే 24 వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నా కేసులు తగ్గకపోవడంతో పుదుచ్చేరిలో లాక్‌డౌన్ ను మరోసారి పొడిగిస్తున్నట్టు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ ప్రకటించారు. కరోనా రెండోదశ నియంత్రణ చర్యల్లో భాగంగా సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. మే 31 వ తేదీ వరకు […]
అమెరికాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్‌ను వేగవంతంగా అందిస్తున్నారు. దీంతో అమెరికాలో కేసులు తగ్గుముఖంపట్టాయి. ఇక ఇదిలా ఉంటే, వైట్‌హౌస్‌లో చాలా కాలం తరువాత అధికారులు మాస్క్ లు లేకుండా తిరుగుతూ కనిపించారు. అటు అధ్యక్షుడు జో బైడెన్, ఉపాద్యక్షురాలు కమలా హ్యారిస్‌తో సహా అందరూ మాస్క్ లను పక్కన పెట్టి కరచాలనం, ఆలింగనం చేసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. ఆరడుగుల దూరం పక్కనపెట్టి మునుపటి మాదిరిగా ఒకరికోకరు […]
కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత కొనసాగుతోంది. ఆనందయ్య మందు వలన ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయూష్ కమిషనర్ రాములు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య తయారు చేస్తుంది నాటు మందుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇవాళ ప్రభుత్వానికి ఆయూష్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో మరోసారి మందును ఆనందయ్య తయారు చేయనున్నారు. ఆనందయ్య మందుపై ఐసీఎంఆర్ స్పందన పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆయూష్, ఐసీఎంఆర్ నివేదికల ఆధారంగా ఆనందయ్య మందుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం […]
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, ఇప్పుడు మరో కొత్త సమస్య రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతుండటం ఆంధోళన కలిగిస్తుంది. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. ఆర్మూర్ డివిజన్లో 8 మందికి ఈ వ్యాది నిర్ధారణ జరిగింది. నవీపేటలో 24 గంటల వ్వవధిలో […]
ఆంధ్రప్రదేశ్ కరోనా కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం పెరుగుతున్నది. దీంతో కోనసీమలో ఈరోజు నుంచి మూడు రోజులపాటు ఆక్సిజన్ ప్లాంట్ పార్టీ నిరసన దీక్షను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే, పోలీసులు ఈ నిరసన దీక్షకు అనుమతి […]