హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు…12 మందికి ఉరిశిక్ష…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2008 లో సంచలనం సృష్టించిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పును వెలవరించింది. ఈ కేసులో 12 మందికి కోర్టు ఉరిశిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది. హైవేలపై కాపుకాచి, ఇనుముతో వచ్చే లోడు లారీలను, మార్గమధ్యంలో అటకాయించి మున్నా, అతని గ్యాంగ్ ఇనుము లోడును దోచుకునేవారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిల్లర్ మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనేక సంవత్సరాలు ఈ కేసును విచారించిన ఒంగోలు కోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది. కిల్లర్ మున్నా గ్యాంగ్ 12 మందికి ఉరిశిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది.
Also Read
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!