భూమిపై అగ్నిప్రమాదాలు జరుగుతుండటం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. కానీ, సముద్రం అడుగు భాగంలో అగ్నిప్రమాదాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. సముద్రంలో ఉండే అగ్నిపర్వతాలు బద్దలైనపుడు మాత్రమే అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ, మెక్సికోలోని యుకటాన్ పెనిన్సులా తీరానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అగ్నాకీలలు ఎగసిపడ్డాయి. అయితే అప్రమత్తమైన నావికా సిబ్బంది అరగంటపాటు రెస్క్యూ చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. సముద్రం అడుగుభాగంలో ఏర్పాటు చేసిన గ్యాస్‌పైప్‌లైన్ బ్లాస్ట్ కావడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి […]
కొన్నిసార్లు జరిగే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా పెద్ద తిప్పలు వస్తుంటాయి. బతికున్నా సరే బతికున్నామనే సర్టిఫికెట్ కావాలని అడిగే ఈరోజుల్లో, బతికున్న వ్యక్తికి డైరెక్ట్‌గా ఫోన్‌చేసి మీ డెత్ సర్టిఫికెట్ రెడీ అయింది వచ్చి తీసుకెళ్లండి అని అడిగే రోజులు వచ్చాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. అది పొరపాటు కావోచ్చు మరేదైనా కావోచ్చు. ఇలాంటి పరిస్థితి థానేలోని మాన్ పడాలో టీచర్ పనిచేస్తున్న చంద్రశేఖర్ కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. ట్రీట్‌మెంట్ తీసుకొని కోలుకున్నారు. […]
పువ్వులు అన్నీ అందంగా ఉంటాయి. అందంగా ఉన్నయాని వాటిని ముట్టుకున్నా, వాసనచూసినా కొన్ని ఎఫెక్ట్ చూపుతుంటాయి. అలాంటి వాటిల్లో ఏంజిల్స్ ట్రంపెట్స్ ఒకటి. చూడటానికి పసుపురంగులో, పొడవుగా ఉమ్మెత్త పువ్వుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే, వీటిల్లో స్కోపోలమైన్ అనే భయంకరమైన, ప్రమాదకరమైన డ్రగ్ ఉంటుంది. వీటిని ముట్టుకున్నా, వాసన చూసినా ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. కెనడాలో ఎక్కువగా ఈ పువ్వులు కనిపిస్తుంటాయి. Read: దెయ్యంలా మారి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసిన హీరోయిన్…! టోరంటోకు చెందిన […]
డెల్టా వేరియంట్ వందకు పైగా దేశాల్లో వ్యాపించింది. మిగతా వేరియంట్ల కంటే ఈ డెల్టా వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతున్నాయి. ఎంత వరకు మహమ్మారిని కంట్రోల్ చేస్తుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని వ్యాక్సిన్లు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్సన్ అండ్ […]
ఏదైనా సరే ఒక్కడితోనే మొదలౌతుంది. అతని మార్గాన్ని వేలాది మంది ఫాలో అవుతుంటారు. కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఉద్యోగ, ఉపాది అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలు చేసిన సమయంలో సంపాదించిన మొత్తంతోనే రెండేళ్లుగా ప్రజలు నెట్టుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనాకేసులు తగ్గతుండటంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, పూర్తిస్థాయిలో రవాణా వ్యవస్థ తెరుచుకోలేదు. కేవలం కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. ముఖ్యంగా ముంబై వంటి మహానగరాల్లో సామాన్యులు ప్రయాణం చేసే మెట్రో రైళ్లు తెరుచుకున్నా, ప్రభుత్వ ఉద్యోగులకు, అత్యవసరంగా […]
కరోనా మహమ్మారి దేశంలో కొంత తగ్గుముఖం పట్టింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తొలి వేవ్ ను సమర్ధవంతంగా కంట్రోల్ చేసిన కేరళలో సెకండ్ వేవ్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో పాజిటీవ్ కేసులు పెద్దసంఖ్యలోనే నమోదవుతున్నాయి. కేరళతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, చత్తీస్‌గడ్, మణిపూర్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు కేంద్ర బృందాన్ని పంపింది. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి […]
కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తుండటంతో వివిధ దేశాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి. తాజాగా గల్ప్ దేశమైన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 14 దేశాలకు చెందిన ప్రయాణికులపై నిషేదం విధించింది. ఈ నిషేదం జులై 21 వరకు అమలులో ఉండబోతున్నది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటుగా ఆఫ్రికాలోని వివిధ దేశాలపై కూడా యూఏఈ నిషేదం విధించింది. కరోనా […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ వేగంగా జరిగితేనే కరోనాకు చెక్ పడుతుంది. ధనిక దేశాల్లో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతున్నా, అఫ్రికాలోని అనేక దేశాల్లో వ్యాక్సిన్ అందని పరిస్థితి. పేద దేశాలకు వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవాక్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు ధనిక దేశాలు, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశాలు తమవంతుగా వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. Read: వై. యస్. జగన్ […]
కరోనా మహమ్మారిలో అనేక వేరియంట్లు యావత్ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. ఆల్ఫా వేరియంట్ అత్యధికంగా 172 దేశాల్లో వ్యాపించగా, దాని తరువాత డెల్టా వేరియంట్ 100కు పైగా దేశాల్లో వ్యాప్తిచెందినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టంచేసింది. సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ కారణంగా ఎక్కువ కేసులు, మరణాలు సంభవించాయని, ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్నది. రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ మిగతా వేరియంట్లను డామినేట్ చేసే అవకాశం […]