పువ్వు అందంగా ఉందని వాసన చూసి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పువ్వులు అన్నీ అందంగా ఉంటాయి. అందంగా ఉన్నయాని వాటిని ముట్టుకున్నా, వాసనచూసినా కొన్ని ఎఫెక్ట్ చూపుతుంటాయి. అలాంటి వాటిల్లో ఏంజిల్స్ ట్రంపెట్స్ ఒకటి. చూడటానికి పసుపురంగులో, పొడవుగా ఉమ్మెత్త పువ్వుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే, వీటిల్లో స్కోపోలమైన్ అనే భయంకరమైన, ప్రమాదకరమైన డ్రగ్ ఉంటుంది. వీటిని ముట్టుకున్నా, వాసన చూసినా ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. కెనడాలో ఎక్కువగా ఈ పువ్వులు కనిపిస్తుంటాయి.
Read: దెయ్యంలా మారి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసిన హీరోయిన్…!
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
టోరంటోకు చెందిన సింగ్ రఫెలా వేమ్యాన్ తన స్నేహితురాలితో కలిసి బర్త్‌డే పార్టీకి వెళ్తుండగా మధ్యలో ఏంజిల్స్ ట్రంపెట్స్ పువ్వులు కనిపించాయి. చూసేందుకు అందంగా ఉండటంతో పువ్వులను కోసి వాసన చూశారు. ఆ తరువాత పార్టీకి వెళ్లిపోయారు. పార్టీకి వెళ్లిన వీరికి తెలియకుండా మత్తు ఆవహించింది. ఏం జరిగిందో తెలిసేలోపే డాక్టర్ రావడం, ఇంజెక్షన్ చేయడం వంటివి జరిగిపోయాయి. వైద్యులు సకాలంలో ఇంజెక్షన్ ఇవ్వడంతో రఫెలా ప్రాణాలతో బయటపడింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!