జాన్సన్ అండ్ జాన్సన్ టీకాతో డెల్టావేరియంట్‌కు చెక్…ఏడాది తరువాత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డెల్టా వేరియంట్ వందకు పైగా దేశాల్లో వ్యాపించింది. మిగతా వేరియంట్ల కంటే ఈ డెల్టా వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతున్నాయి. ఎంత వరకు మహమ్మారిని కంట్రోల్ చేస్తుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని వ్యాక్సిన్లు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కావడం విషేషం.
Read: నటన, సమాజసేవను బ్యాలెన్స్ చేస్తున్న గౌతమి
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ఈ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని న్యూట్రలైజ్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డెల్టాతో పాటుగా ఇతర వేరియంట్లపై కూడా వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. సింగిల్ డోస్ టీకాతో 8 నెలల పాటు యాంటీబాడీలు శరీరంలో ఉత్పత్తి అవుతాయని, ఏడాది తరువాత మరోసారి సింగిల్ బూస్టర్ డోస్ తీసుకుంటే, అత్యధిక కాలంపాటు రక్షణ ఉంటుందని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ చెబుతున్నది.
తాజావార్తలు
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!