పోర్న్ సినిమాల కేసులో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత శిల్పాశెట్టి,రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా కనిపిం చారు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ఆలయాన్ని సందర్శించారు. ముంబై పోలీసులు జూలై 19న పోర్న్ చిత్రాల కేసు లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో ముంబై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుండి, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఉమ్మడిగా బహిరంగంగా కనిపించడం మానే శారు. ఈ జంట ఇటీవల […]
కేసీఆర్‌ది రెండు నాల్కల ధోరణి అంటూ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండలో ఆయన మాట్లాడుతూ..హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమితో.. కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందన్నారు. బీజే పీ, టీఆర్ఎస్పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని, బీజేపీతో టీఆర్ ఎస్ లాలూచీ పడిందన్నారు. రైతాంగం దివాలా తీసిన తర్వాత కేసీ ఆర్ ఢిల్లీ పోతాడా..? ఢిల్లీ వెళ్లి నిరాహారదీక్షపై స్పష్టత లేదు. మీరు, మేం కలిసి ధర్నా చేద్దాం రండి […]
వడ్ల సేకరణ విషయంలో కేంద్రానిది ఘోర వైఫల్యమని, పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి వడ్ల సేకరణ విషయంలో కేంద్రానికి స్పష్టత లేదన్నారు. యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్ కోసం ఇప్పటి వరకు కేంద్రం ప్రోత్సహించి ఇప్పుడు చేతులెత్తే సిందన్నారు. కేంద్రం బాయిల్డ్ రైస్‌కు ప్రోత్సామం ఇచ్చినందునే దేశంలో ఎన్నో మిల్లులు ఏర్పడ్డాయన్నారు. ఏడేళ్లుగా […]
దేశీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. విపణిలోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టిన తరువాత వాటి కొనుగోలు పెరిగింది. ఓలా ఫ్రీ బుకింగ్ జరుగుతున్నాయి. ఇకపోతే, స్పోర్ట్ బైక్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ఓలా. దీనికి సంబంధించి టెస్ట్ డ్రైవ్‌ను నిర్వహించింది ఓలా. స్పోర్ట్ బైక్ మాదిరిగానే ముందు చక్రాన్ని పైకి […]
కొత్తగా చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ఫుడ్ కు సంబంధించిన అన్ని వీడియోలు ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఉల్లిపాయలు, ఇతర కూరగాయలతో చేసిన పకోడీలు తినితిని బోర్ కొట్టిందనుకుంటా… కొత్తగా ట్రైచేశాడు. రుచి బాగుండటంతో కమర్షియల్‌గా ఆ కొత్త పకోడీలు వేయడం మొదలుపెట్టారు. వినియోగదారులకు కూడా నచ్చడంతో కొనుగోలు పెరిగింది. ఇంతకీ ఆ కొత్తరకం పకోడీలు ఎంటని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా. […]
రాష్ట్ర వ్యాప్తంగా 435 ఎయిడెడ్ హైస్కూళ్ళు ఉన్నాయని, వీటిలో 350 స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య వందలోపే ఉన్నారని ఉన్నత విద్యా శాఖ, స్పెషల్ చీఫ్ సెక్రటరీసతీష్ చంద్ర అన్నారు. అలాంటి స్కూ ళ్లకు ప్రభుత్వం ఎందుకు ఎయిడ్ ఇవ్వాలని ఆయన ప్రశ్నిం చారు. అవసరమైతే ఎయిడెడ్ స్కూళ్ళలోని పిల్లలకు ఇబ్బంది కలుగ కుండా కొత్తగా పాఠశాల ఏర్పాటు చేస్తామని సతీష్ చంద్ర పేర్కొ న్నారు. ఈ సందర్భంగా అనంతపురం SSBN కాలేజ్ ఘటనపై ఆయన స్పందించారు. అనంతపురం […]
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై స్పందించారు. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ నాయకత్వ మనేది గౌరవమని, నాయకత్వం మరొకరి ఒప్పగించడంతో ఉపశమ నం లభించిందన్నారు. గతకొంత కాలంగా విరామం లేని క్రికెట్ ఆడు తున్నామని విరాట్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా తన ఆఖ రి మ్యాచ్‌లో ఎందుకు బ్యాటింగ్ చేయలేదో వివరించాడు. నా పని భా రం పర్యవేక్షించుకునేందుకు ఇదే సరైన సమయమనిపించింది, ఆరే డేళ్లుగా ఎక్కువ పనిభారం పనిభారం […]
భారత్ పాక్ మధ్య గత కొంత కాలంగా ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్లో నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఇక పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఆ దేశంలో ఒక్క కొత్త హిందూ దేవాలయం కూడా నిర్మంచలేదు. 75 ఏళ్ల కాలంలో వందలాది దేవాలయాలను కూల్చివేశారు. పాక్‌లో హిందూవులు మైనారిటీలు కావడంతో దేవాలయాలను కూల్చి వేస్తున్నా ఏమి చేయలేని పరిస్థితి. Read: డిసెంబర్ 1 నుంచి పెరగనున్న ఆటో ఛార్జీలు… కిలోమీటర్‌కు… 2016లో పాక్ […]
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ ధరలు ఇప్పటికే వంద దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. పెట్రోల్ ధరలు పెరగడంతో దానికి బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కాగా, ఇప్పుడు ఆటో ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఆటో చార్జీలు పెంచేందుకు బెంగళూరు ఆర్టీఏ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు మొదటి 1.9 కిలోమీటర్‌కు రూ.25, […]