నాసా ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నది. ఈనెల 23 వ తేదీన అంతరిక్షలంలోకి ఓ వ్యోమనౌకను ప్రయోగించబోతున్నది. ఈ వ్యోమనౌక విశ్వంలో ప్రయాణించే గ్రహశకలాన్ని ఢీకొడుతుంది. డిమోర్ఫాస్, డిడైమోస్ అనే గ్రహశకలాలను ఢీకొట్టేందుకు ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. ఈ గ్రహశకలాలు భూమికి కోటి పదిలక్షల మైళ్ల దూరంలో ఉన్నాయి. దీనిని చేరుకోవడానికి వ్యోమనౌకకు సవంత్సరం సమయం పడుతుంది. భవిష్యత్తులో ఈ గ్రహశకలాల నుంచి భూమికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. Read: వండర్: […]
ముంబైలోని పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వెలుపల భారీ పోలీసులను మోహరించారు. ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలి యాకు ముప్పు ఉందని ఒక టాక్సీ డ్రైవర్ సూచించడంతో భద్రతను పెంచారు. తాజాగా పోలీసులు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించారు. ఏం జరిగింది?టాక్సీ డ్రైవర్ చెప్పిన ప్రకారం, ఒక క్యాబ్‌లో కొంతమంది అనుమా నాస్పద వ్యక్తులు సోమవారం యాంటిలియా అడ్రస్‌ను అడిగారు. అతను వారిని ఆన్లైన్లో వెతకమని సూచించాడు. అయితే క్యాబ్ డ్రైవర్ అడ్రస్ అడిగిన తీరులో ఏదో […]
అమెరికా అంటే అభివృద్ది చెందిన టెక్నాలజీ, భారీ కట్టడాలు, పబ్ కల్చర్, ఫాస్ట్ లైఫ్. అన్నింటికీ మించి అధికమొత్తంలో శాలరీలు. అందుకే ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ కావాలని అనుకుంటారు. అటువంటి అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో అభివృద్ధికి దూరంగా, టెక్నాలజీ లేకుండా, ఇంటర్నెట్, సెల్ ఫోన్ సౌకర్యాలు లేకుండా ఉన్న గ్రామం ఒకటి ఉన్నది. ఆ గ్రామం పేరు సుపాయ్. ఈ గ్రామం గ్రాండ్ కాన్యన్ అనే లోతైన లోయల్లో ఉన్నది. ఈ […]
తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదలతో జనజీవనం స్తంభించింది. వర్షప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురి సే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్11 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిం చింది. ఒక వేళ ఇప్పటికే ఎవరైనా చేపల వేటకు వెళ్లి ఉంటే వారిని వెంటనే వెనక్కి తిరిగి రావాలని […]
వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. కొత్తకొత్త వంగడాలను, పంటలను పండిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొస్తున్నారు. అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను ఉత్పత్తి చేసి పంటలు పండిస్తున్నారు. చైనా ఓ అడుగు ముందుకేసి స్పైస్ రైస్ ను పండిస్తోంది. వరి గింజలను స్పేస్‌లోకి పంపి అక్కడ రేడియోషన్, గ్రావిటీకి గురైన తరువాత వాటిని భూమి మీదకు తీసుకొచ్చి పంట పండిస్తున్నారు. Read: ఆ వైన్ ఫ్యాక్టరీలో బయటపడ్డ పురాతన ఉంగరం… […]
అరుణా చల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓగ్రామం నిర్మించిందంటూ అమెరికా ఇటీవల ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెల్సిందే. సరిహద్దుల్లో చైనా పెద్ద ఎత్తున మౌలిక సదు పాయాలు అభివృద్ధి చేస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. అయితే తాజాగా ఈ నివేదిక పై భారత సైనిక వర్గాలు స్పందించాయి. ఆ గ్రామం చైనా నియంత్ర ఉన్న ప్రాంతంలోనే ఉన్నట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఎగువ సుబాన్సిరి జిల్లాలో వివాదాస్పద సరిహద్దు వెంబడి […]
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అతిపెద్ద వైన్ ఫ్యాక్టరీ ఇటీవలే ఇజ్రాయిల్‌లో బయటపడింది. ఈ ఫ్యాక్టరీలో అప్పట్లో పెద్ద ఎత్తున వైన్‌ను ఉత్పత్తి చేసేవారని పురాతత్వ శాస్త్రవేత్తలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ బయటపడిని తరువాత దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం తవ్వకాలు జరుపుతుండగా వారికి ఓ ఉంగరం దొరికింది. బంగారంతో, ఊదారంగు రాయితో తయారు చేసిన ఆ ఉంగరాన్ని హ్యాంగోవర్ ఉంగరంగా పిలుస్తారట. దీనిని ధనవంతులు ధరించేవారిని, ఈ ఉంగరాన్ని ధరించడం వలన హ్యాంగోవర్ […]
దసరా, దీపావళి వరుసగా పండుగలతో క్రెడిట్ కార్డులను మాములుగా వాడలేదు ప్రజలు ఈ ఫెస్టెవల్స్ ఖర్చునంతా క్రెడిట్ కార్డుల రూపం లోనే వాడారు. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్ నెలలో క్రెడిట్ కార్డులపై ఖర్చు చేయడం 50శాతం పెరిగింది. నవంబర్ తొలివారంలోనూ ఈ జోరు కనిపించింది. సెప్టెంబర్ నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ లెక్కన అక్టోబర్, నవంబర్‌లో రికార్డు స్థాయిలకు చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తుంది. రిజర్వు బ్యాంక్ […]
కరోనా కారణంగా లక్షలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి అందరికీ చేటు చేస్తే ఆ వ్యక్తికి మాత్రం మంచి చేసింది. మరికొద్ది గంటల్లో ఉరిశిక్ష అమలు చేయాల్సిన ఖైదీకి కరోనా సోకడంతో శిక్షను అమలు చేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంఘటన సింగపూర్‌లో జరిగింది. మలేషియాకు చెందిన భారత సంతతికి చెందిన ధర్మలింగం అనే వ్యక్తి మారక ద్రవ్యాల కేసులో సింగపూర్ ధర్మాసనం ఉరిశిక్షను విధించింది. సింగపూర్‌లో 42 గ్రాముల హెరాయిన్ […]
జైభీమ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది.కమర్షియల్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టు కుంటుంది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు దక్కిం చుకున్న మొదటి తమిళ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రం పై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించి ప్రశసించాడు. ఏది ఏమైనా ఈ చిత్రం టాప్250 చిత్రాల సరసన చోటు దక్కించుకోవడం మాములు విష యం కాదని వేరే చెప్పనక్కర లేదు. కేవలం మౌత్ పబ్లిసీటీతోనే […]