పోర్న్ సినిమాల కేసులో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత శిల్పాశెట్టి,రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా కనిపిం చారు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ఆలయాన్ని సందర్శించారు. ముంబై పోలీసులు జూలై 19న పోర్న్ చిత్రాల కేసు లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో ముంబై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుండి, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఉమ్మడిగా బహిరంగంగా కనిపించడం మానే శారు. ఈ జంట ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఒక ఆల యాన్ని సందర్శించారు. శిల్పా రాజ్‌ల అనేక ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు సాంప్రదాయ దుస్తులను ధరించి ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉండటాన్ని ఈ ఫొటోల్లో గమనించవచ్చు. ధర్మశాలను సందర్శించిన వీడియోను కూడా చూడొచ్చు.
అశ్లీల కంటెంట్‌ను రూపొందించారనే ఆరోపణలపై అరెస్టు చేసిన రెండు నెలల తర్వాత, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు50,000 పూచీ కత్తుతో సెప్టెంబర్‌లో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శిల్పాశెట్టి చివరిసారిగా సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4లో న్యాయ నిర్ణేతగా కనిపించింది. ఆమె తదుపరి సబ్బీర్ ఖాన్ నికమ్మలో కనిపించనుంది. ఈ చిత్రంలో అభిమన్యు దాసాని, షిర్లీ సెటియా కూడా నటించారు. ఆమె చివరి చిత్రం, హంగామా 2, ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రస్తుతం ప్రసారం అవుతోంది.
अभिनेत्री #शिल्पा #शेट्टी परिवार सहित #धर्मशाला मैक्लोडगंज पहुंची
— Sonu Sharma (Journalist) (@jr_sonusharma) November 9, 2021
शक्तिपीठ चामुंडा नंदीकेश्वर धाम मंदिर में पूजा अर्चना की@TheShilpaShetty #ShilpaShetty #HimachalPradesh #Breaking #BreakingNews #sonusharmajournalist @jr_sonusharma pic.twitter.com/lb1cH9LY27