కొత్తగా ట్రైచేశాడు… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్తగా చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ఫుడ్ కు సంబంధించిన అన్ని వీడియోలు ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఉల్లిపాయలు, ఇతర కూరగాయలతో చేసిన పకోడీలు తినితిని బోర్ కొట్టిందనుకుంటా… కొత్తగా ట్రైచేశాడు. రుచి బాగుండటంతో కమర్షియల్‌గా ఆ కొత్త పకోడీలు వేయడం మొదలుపెట్టారు. వినియోగదారులకు కూడా నచ్చడంతో కొనుగోలు పెరిగింది. ఇంతకీ ఆ కొత్తరకం పకోడీలు ఎంటని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా.
Read: హిందువులకు ఆ భూమిని అప్పగించిన పాక్ ప్రభుత్వం…
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ స్ట్రీట్ వెండర్ ఓరియో బిస్కేట్స్తో పకోడీలు వేయడం మొదలుపెట్టాడు. ఈరకం పకోడీలు రుచిగా ఉండటంతో సేల్స్ పెరిగింది. ఓ ఫుడ్ బ్లాగర్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ కొత్తరకం పకోడీలపై అనేక కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!