నాయకత్వమనేది గౌరవం: విరాట్ కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై స్పందించారు. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ నాయకత్వ మనేది గౌరవమని, నాయకత్వం మరొకరి ఒప్పగించడంతో ఉపశమ నం లభించిందన్నారు. గతకొంత కాలంగా విరామం లేని క్రికెట్ ఆడు తున్నామని విరాట్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా తన ఆఖ రి మ్యాచ్‌లో ఎందుకు బ్యాటింగ్ చేయలేదో వివరించాడు. నా పని భా రం పర్యవేక్షించుకునేందుకు ఇదే సరైన సమయమనిపించింది, ఆరే డేళ్లుగా ఎక్కువ పనిభారం పనిభారం అనుభవించా. ఒత్తిడిని ఫీల య్యాను, కానీ మేం కోరుకున్న ఫలితం దక్కలేదు. కానీ మేం మంచి క్రికెట్ ఆడాం టీ20 క్రికెట్‌లో కొద్ది తేడాతోనే ఓడిపోతుంటాం. తొలి రెండు మ్యాచ్‌లో మేం తొలి రెండు ఓవర్లు దూకుడుగా ఆడలేకపోయామన్నారు.
మేం కఠినమైనా గ్రూప్‌లో ఉన్నామన్నారు. ఆటగాళ్లందరికి కృతజ్ఞతలు. గత కొంత కాలంగా వారు డ్రెసింగ్ రూంలో ఆహ్లాదక రమైన వాతావరణాన్ని సృష్టించారు. టీంఇండియా డ్రెస్సింగ్ రూం లోకి రావడాన్ని ప్రేమించారు. కెప్టెన్సీ నుంచి దిగిపోయినా నా ఆట తీరులో ఎలాంటి మార్పు ఉండదని విరాట్ పేర్కొన్నాడు. ఈ ప్రపంచ కప్‌లో సూర్యకుమార్‌కు ఎక్కువ గేమ్ టైం దొరకలేదు. అతడికి ఇదో మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని రోహిత్ అవుట్ అయిన వెంటనే నేను బ్యాటింగ్‌కు రాలేదని విరాట్ కోహ్లీ వివరించాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..