అనంతపురంలోని SSBN కళాశాలలో చోటు చేసుకున్న ఘటన పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యా ర్థులకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని.. విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటున్న కొంత మంది విద్యా ర్థులను రెచ్చగొట్టారన్నారు. ఈ క్రమంలో వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేశారన్నారు మంత్రి సురేష్. ఈ సంఘటనను ప్రాథమిక నివేదికగా తీసుకున్నామన్న ఆయన.. […]
మా ప్రభుత్వంలో ఎవరైనా సరే దాష్టీకం చేస్తే సహించేది లేదని, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రకటనలో ఏదైనా అవాస్తవం ఉందా అనేది రాష్ట్ర బీజేపీ చెప్పాలన్నారు. రూ. 3.20లక్షల కోట్లు కేంద్రం కోటా కింద వేసుకుంటుందని, దాన్ని కూడా రాష్ట్రాలకు వాటా ప్రకారం ఇవ్వాలన్నారు. అప్పుడు కేంద్రం ఎంత తగ్గిస్తే దాని ప్రకారం రాష్ట్రాల్లో తగ్గుతుందన్నారు. మీరు నామమాత్రం తగ్గించి రాష్ట్రాలు తగ్గించాలి […]
పెట్రోల్ బంకుల వద్ధ సెల్‌ఫోన్ మాట్లాడితే వెంటనే అక్కడి సిబ్బంది వారిస్తుంటారు. పెట్రోల్ బంకుల వద్ద ఫోన్ మాట్లాడితే వాహానాలు ఫైర్ అవుతుంటాయి. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెట్రోల్ బంకుల వద్ధకు రాగానే ఫోన్ మాట్లాడేవారు కూడా దానిని పక్కన పెడతారు. పెట్రోల్ బంకుల వద్ద ఎందుకు ఫోన్ మాట్లాడకూడదు… ఎందుకు వాహనాలు ఫైర్ అవుతాయో ఇప్పుడు తెలుకుందాం. సెల్ ఫోన్ మాట్లాడే సమయంలో మొబైల్ ఫోన్‌కు, సిగ్నల్ టవర్‌కు […]
హైదరాబాద్ ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం ఉందని కేసీఆర్ గుర్తించుకోవాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లంకను కూల్చుతాం.. రామ రాజ్యం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముం దుందని తరుణ్ చుగ్ అన్నారు. ఆలీబాబా 40 దొంగల మాదిరి కేసీ ఆర్ క్యాబినేట్ రాష్ట్రాన్ని దోచుకుంటుందని తరుణ్ చుగ్ ఆరోపిం చారు. […]
మనిషికి నీరు ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారం లేకుండా కొన్నిరోజులు జీవించవచ్చు. కానీ, నీరు లేకుండా ఎక్కవ సమయం జీవించలేవు. దట్టమైన మంచు ప్రాంతాల్లో నివశించినా, ఎడారి ప్రాంతాల్లో నివశిస్తున్నా దాహంవేసినపుడు తప్పనిసరిగా నీరు తీసుకోవాల్సిందే. మంచీనీళ్ల కోసం మనిషి చాలా డబ్బులు ఖర్చుచేస్తుంటారు. ఇలాంటి మంచినీటిని గత 30 ఏళ్లుగా అక్కడ టాయిలెట్లకోసం వినియోగిస్తున్నారట. ఈ విషయం ఇటీవలే బయటపడింది. జపాన్‌లోని ఒకాసా విశ్వవిద్యాలయంలోని ఆసుపత్రిలో టాయిలెట్ల కోసం మామూలు వాటర్‌కు బదులుగా […]
గంజాయితో వచ్చే ఇబ్బందులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక విషయాలను చర్చిం చడంతోపాటు గంజాయి పండించే వారిని హెచ్చరించారు. గంజాయి పండిస్తే రైతు బంధు, దళిత బంధు ఇవ్వమని, పక్క రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పండిస్తున్నారని మంత్రి అన్నారు. గంజాయి మీద నిఘా పెట్టామని మంత్రి తెలిపారు. గంజాయితో పట్టుబడితే పీడీ యాక్ట్‌లు పెడతామని ఆయన హెచ్చరించారు. డిసెం బర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని […]
కరోనా మహమ్మారి మొదట చైనాలోని వూహాన్ నగరంలో బయటపడింది. అక్కడి నుంచి ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి లక్షలాది మంది మృతి చెందారు. వైరస్ రూపాంతరం చెంది బలాన్ని పెంచుకుంటూ ఎటాక్ చేస్తున్నది. చైనాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్నది. ఇకపోతే, అటు చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ వెయ్యి మంది కరోనాతో మృతి చెందుతున్నారు అంటే అక్కడ తీవ్రత […]
ఆందోల్ క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జమున హేచరిస్ విషయంలో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలను ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమున హేచరిస్ విషయంలో హైకోర్టు ఆదేశాల ప్రకా రమే రీసర్వే జరిగిందన్నారు. జమున హెచరిస్ విషయంలో సీలింగ్ భూముల్లో అన్యాయం జరిగిందంటూ అక్కడి రైతులు న్యాయం కోసం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారన్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో […]
దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మూడో వేవ్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల్లో వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడటం లేదు. వ్యాక్సిన్ తీసుకోకుంటే ప్రమాదం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. Read: తగ్గేది లేదంటోన్న ఇండియా… చైనాకు ధీటుగా సరిహద్దుల్లో… ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని, థానే […]