ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న జవాద్ తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైయింది. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అధికారులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈనెల మూడో తేది నుంచి మూడు రోజులపాటు పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు సందర్శకులు రావొద్దని సూచించింది. మత్స్యకారుల వేటకు వెళ్లడంపైన నిషేధం విధించారు. ఆయా ప్రాంతాల్లో కంట్రోల్ […]
గతంలో అనేక అమెరికా సంస్థలు తమ కార్యాలయాలను చైనాలో నెలకొల్పాయి. అమెరికా తరువాత అతిపెద్ద మార్కెట్ చైనా కావడంతో ఆ దేశంలో తమ కార్యాలయాలను నెలకొల్పుతున్నాయి. ప్రస్తుతం చైనాలో ఆంక్షలు కఠినంగా ఉండటంతో పెద్ద పెద్ద సంస్థలు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన జాబ్ పోర్టల్ లింక్డిన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి సారించింది. Read: డాక్టర్‌పై 20 ఏళ్ల యువతి కేసు… వైద్యుని నిర్లక్ష్యం వల్లనే… ఇండియాలో ఇప్పటి వరకు ఇంగ్లీష్ వెర్షన్ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) రూ.120 కోట్ల జరిమాన విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఎన్జీటీ ఈ జరిమానా విధించింది. మొత్తం రూ. 120 కోట్లను కట్టాలని ఎన్జీటీ పేర్కొంది. కాగా ఇ్పపటికే ఈ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వేగవంతంగా పనులను చేపడుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాలలకు తాగునీటి కష్టాలు తీరుతాయి. […]
తూర్పుగోదావరి జిల్లాలో స్కార్పియో వాహనం బీభత్సం కలిగించింది. ఒకరు దుర్మరణం పాలయ్యారు. కత్తిపూడి నుండి పిఠాపురం వైపు వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పింది. గొల్లప్రోలు టోల్ ప్లాజా నుండి ఆపకుండా గేట్ ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది CG1100 నెంబర్ గల స్కార్పియో వాహనం. దీంతో కారును వెంబడించారు గొల్లప్రోలు హైవే పోలీసులు. పిఠాపురంలో బైపాస్ రోడ్ విరవాడ జంక్షన్ వద్ద వేగంగా వచ్చి యాక్టివా బైక్ ను ఢీకొట్టింది స్కార్పియో వాహనం. బైక్ […]
మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతీయులకు భారీ షాక్‌నిచ్చింది. అక్టోబర్‌లో సుమారు ఇరవై లక్షల 69 వేల అకౌంట్లను నిషేధించింది. అభ్యంతరకర ప్రవర్తన పేరుతో, అందిన ఫిర్యాదుల మేరకు అకౌంట్లను సమీక్షించి నిషేధం విధించినట్లు వాట్సాప్ ప్రకటించింది. కాగా, సెప్టెంబర్‌లో సుమారు 30 లక్షల ఖాతాలను ఈ యాప్ తొలగించింది. అయితే అభ్యంతరకర ప్రవర్తన పేరుతో (గ్రూప్‌లలో అభ్యంతరకర యాక్టివిటీస్ ద్వారా) తొలగించిన అకౌంట్లు ఈసారి ఎక్కువ రికార్డు కావడం గమనార్హం. వీటి ద్వారా ఎలాంటి సమాచారం వ్యాప్తి […]
పుట్టినప్పటి నుంచే ఆ యువతి స్పైనల్ కార్డ్ సమస్యలతో బాధపడుతున్నది. తన తల్లి గర్భం దాల్చినపుడు ఆమె వైద్యుడు సరైన ట్రీట్మెంట్ చేయకపోవడం, సరైన ప్రిస్క్రిప్షను సూచించకపోవడం చేత పుట్టిన ఈవీ తూంబేస్ వెన్నుముక సమస్యలతో జన్మించింది. అప్పటి నుంచి ప్రతీ క్షణం ఆమె ఆనారోగ్యంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నది. Read: 29 దేశాల్లో ఒమిక్రాన్… ఇప్పటి వరకు ఎన్ని కేసులంటే… తాను అనుభవిస్తున్న ఈ బాధలకు కారణం తన తల్లికి వైద్యం అందించిన డాక్టర్ […]
జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలంటే కాంగ్రెస్ వల్ల అయ్యే పని కాదని .. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 300 స్థానాల్లో గెలుపొందాలని, అది అసాధ్యమని అన్నారు. అధికరణ 370 రద్దుపై తన మౌనం గురించి జమ్మూ-కాశ్మీరులోని పూంఛ్ జిల్లా, కృష్ణఘాటి ఏరియాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, దీనిని కేవలం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలవని ఆయన పేర్కొన్నారు. ‘మేము సొంతంగా […]
భారత్‌లో ఒమిక్రాన్ కలకలం. ఇండియాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్థారించారు. ప్రపంచ దేశాల గుండెల్లో ఒమిక్రాన్ గుబులు పుట్టిస్తోంది. దాదాపు రెండేళ్లుగా వైరస్‌తో సతమతమవుతున్న ప్రజలు.. ఇప్పుడు మరో ఉపద్రవం ముంచుకొస్తుందన్న వార్తలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. నిజంగా కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అంత ప్రమాదకరమా? 26 నవంబర్ 2021న, వైరస్ ఎవల్యూషన్‌పై డబ్ల్యూఎచ్ఓ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (TAG-VE) దక్షిణ ఆఫ్రికా లో ఒమిక్రాన్ B.1.1.529 […]
కరోనా ప్రపంచాన్ని నిద్రపోనివ్వకుండా చేస్తే, ఒమిక్రాన్ అంతకు మించి కలవరపెడుతున్నది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకరం కావడంతో ఈ వేరియంట్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే 29 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది. నిన్న యూఎస్‌లో ఒక కేసు నమోదవ్వగా, ఈరోజు ఇండియాలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు 379 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు […]