NTV WebDesk
Author- NTV Telugu-
Twins Hungama in Vizag: కవలల హంగామా.. అల్లరి చూడతరమా
కవలలు కొంతమంది కనిపిస్తే వారిని గుర్తుపట్టలేం. కానీ కళ్ల ముందు ఇరవై ముప్పై మంది కనిపిస్తే వారిని గుర్తు పట్టడం ఇంకా కష్టం. రోజూ చూసేవారిని సైతం అంత ఈజీగా గుర్తుపట్టలేం. అలాంటిది ఒకే ఫ్రేమ్ లో 30 కు పైగా కవల జంటలు… ఒకే చోట చేరితే ఆ కన్ఫ్యూజన్ మాములుగా ఉండదు. చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అలాంటి అద్భుత దృశ్యమే విశాఖలో కనువిందు చేసింది. ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు […] -
Electric Vehicles: నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం భారీగా పెరిగిపోతున్నది. ప్రతిరోజు కొత్త కంపెనీల వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ ఒక్కటే ప్రధాన సమస్య. ఛార్జింగ్ పెట్టేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ ట్రావెలింగ్ సమయంలో చార్జింగ్ అయిపోతే ఏం చేయాలి అన్నది ప్రధాన సమస్య. అన్ని నగరాలతో పాటు, హైదరాబాద్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతున్నది. ఎలక్ట్రిక్ వాహనాల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ […] -
Food Poison: కుప్పం యూనివర్సిటీ హాస్టల్లో 30మందికి అస్వస్థత
చిత్తూరు జిల్లా కుప్పం యూనివర్సిటీ లోని మహిళా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం మహిళా హాస్టల్లో భోజనం తిన్న 30 మంది పీజీ మహిళా విద్యార్ధినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. దీనికి పూర్తి బాధ్యత వార్డెన్ అని అంటున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. కొంతమంది పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు. […] -
Live: వాలిమై ప్రీరిలీజ్ ఈవెంట్…
-
RIP Goutham Reddy: ఢిల్లీలో గౌతమ్ రెడ్డి సంతాపసభ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు పొందిన అజాతశత్రువు దివంగత ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఢిల్లీలో జరిగింది. గౌతమ్ రెడ్జి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఏపీ భవన్ అధికారులు. తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. గౌతమి రెడ్డి మరణం వార్త అబధ్దం కావాలని కోరుకున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి ఇక లేరు. గౌతమ్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, […] -
Elephant: ఏనుగును రక్షించిన అర్కిమెడీస్ సూత్రం…
ఫిజిక్స్ గురించి తెలిసిన వాళ్లకు ఆర్కిమెడిస్ సూత్రం తప్పనిసరిగా తెలుసుంటుంది. ఈ సూత్రాన్ని అప్లై చేసి గుంతలో పడిపోయిన ఏనుగును బయటకు తీశారు అటవీశాఖ అధికారులు. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో అటవీప్రాంతంలో ఓ ఏనుగు గుంతలో పడిపోయింది. లోతు ఎక్కువగా ఉండటంతో తొండం సహాయంతో పైకి వచ్చేందుకు ప్రయత్నం చేసింది. కానీ, లాభం లేకపోయింది. అయితే, విషయం తెలుసుకున్న అటవీశాఖాధికారులు ఆ ఏనుగును బయటకు తీసుకొచ్చుందుకు ఆర్కిమెడీస్ ప్రతిపాదించిన సూత్రాన్ని అప్లై చేశారు. Read: Ukraine […] -
Ukraine Crisis: రష్యాతో ఉక్రెయిన్ బ్రేకప్… నిలిచిపోయిన నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ ప్రాజెక్ట్…
రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి. ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ డిక్లరేషన్‌పై సంతకం చేయడంతో పరిస్థితులు దిగజారాయి. రష్యాతో ఉన్న అన్ని రకాల సంబంధాలను ఉక్రెయిన్ తెగతెంపులు చేసేసుకున్నది. రెండు స్వతంత్ర దేశాలల్లో శాంతిని పరిరక్షించడం కోసం రష్యా తన సైన్యాన్ని ఆ రెండు దేశాలకు పంపింది. పదేళ్లపాటు రెండు దేశాల్లో రష్యా దళాలు ఉంటాయి. స్వతంత్ర ప్రాంతాలతో పాటు రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకుంటుందనే సంకేతాలు […] -
Allam Padma Passes away: ‘అమ్మ’ అస్తమయం..విషాదంలో తెలంగాణ సమాజం
తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జేఏసీలో చురుకైన పాత్ర పోషించిన వారిలో అల్లం పద్మ ఒకరు. ఆమెని తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్ధులు చిరకాలం గుర్తుంచుకుంటారు. ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలిగా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు. గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తూనే అప్పట్లో ఉద్యమంలో, ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో […] -
Mars: మార్స్ పై వింత వస్తువు…
గత సంవత్సరం కాలంగా ఆరుణ గ్రహంపై రోవర్ పెర్సెవెరెన్స్ పరిశోధనలు జరుపుతున్నది. అరుణగ్రహంపై ఉన్న మట్టిని, రాళ్లను సేకరించి దానిని ప్రత్యేకమైన ట్యూబులలో నిల్వ చేస్తున్నది. పరిశోధన అంశాలను భూమిమీకు పంపుతున్నది మార్స్ రోవర్. అయితే, ఈ క్యూరియాసిటీ రోవర్ ఫిబ్రవరి 13, 2022న మార్స్ పై ఓ వింత వస్తువును కనిపెట్టింది. చూసేందుకు ఆ వస్తుతవు పాతకాలపు పాత్ర మాదిరిగా ఉండటంతో ఆసక్తి నెలకొన్నది. క్యూరియాసిటీ రోవర్ ఆ వస్తువు ఏంటి అనే దానిపై ప్రస్తుతం […] -
Raavi Chettu Replantation: హుజూర్‌నగర్‌లో రావిచెట్టు రీప్లాంటేషన్‌కు అడుగులు
నేరేడుచర్ల పట్టణంలో మన హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత యంగ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చొరవ మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మన నేరేడుచర్ల పట్టణంలో సుమారు వంద సంవత్సరాల నుండి నేరేడుచర్ల పరిసర గ్రామ ప్రజలకు నీడనిచ్చి ఎంతోమంది తోపుడుబండ్ల వారికి ఉపాధి నిచ్చింది రావిచెట్టు. ఈ రావి చెట్టును నేరేడుచర్ల ప్రజల కోరిక మేరకు రీ ప్లాంటేషన్ చేయాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి […]
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?