Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Viral News The Curiosity Rover Captured Something Interesting On The Surface Of Mars

Mars: మార్స్ పై వింత వ‌స్తువు…

NTV Telugu Twitter
Published Date :February 22, 2022 , 6:06 pm
By NTV WebDesk
Mars:  మార్స్ పై వింత వ‌స్తువు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ‌త సంవ‌త్స‌రం కాలంగా ఆరుణ గ్ర‌హంపై రోవ‌ర్ పెర్సెవెరెన్స్ ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న‌ది. అరుణ‌గ్ర‌హంపై ఉన్న మ‌ట్టిని, రాళ్ల‌ను సేక‌రించి దానిని ప్ర‌త్యేక‌మైన ట్యూబుల‌లో నిల్వ చేస్తున్న‌ది. ప‌రిశోధ‌న అంశాల‌ను భూమిమీకు పంపుతున్న‌ది మార్స్ రోవ‌ర్‌. అయితే, ఈ క్యూరియాసిటీ రోవ‌ర్ ఫిబ్ర‌వ‌రి 13, 2022న మార్స్ పై ఓ వింత వ‌స్తువును క‌నిపెట్టింది. చూసేందుకు ఆ వ‌స్తుత‌వు పాత‌కాల‌పు పాత్ర మాదిరిగా ఉండ‌టంతో ఆస‌క్తి నెల‌కొన్న‌ది. క్యూరియాసిటీ రోవ‌ర్ ఆ వ‌స్తువు ఏంటి అనే దానిపై ప్ర‌స్తుతం నాసా శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. అది నిజంగానే ఏదైనా వ‌స్తువా లేకుండా అక్క‌డి శిల‌లు ఆవిధంగా ఏర్ప‌డ్డాయా అన్న‌ది తెలియాల్సి ఉంది. అయితే, క్యూరియాసిటీ రోవ‌ర్ పంపిన ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది.

Read: Viral: పెళ్లి రిసెప్ష‌న్‌లో ముష్టియుద్ధం…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Curiosity Rover
  • mars
  • nasa
  • Rover
  • viral

తాజావార్తలు

  • ICC Hall of Fame: మిస్టర్ కూల్ ధోనికి అరుదైన గౌరవం..!

  • US: లాస్‌ ఏంజిల్‌లో ఉధృతం అవుతున్న ఆందోళనలు.. భారీగా బలగాలు మోహరింపు

  • Lizard In Ice-Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. అది ఫ్యాక్టరీలో ప్యాక్ చేశారు.. నేను తయారు చేయలేదు

  • Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

  • Murder : మణికొండలో వృద్ధురాలి అదృశ్యం.. వికారాబాద్‌లో హత్య కలకలం

ట్రెండింగ్‌

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • 2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

  • Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions