NTV WebDesk
Author- NTV Telugu-
Constable Saves Womens Life: ట్రైన్ నుంచి దూకిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్
ఈమధ్యకాలంలో రైల్వే ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అయితే, సకాలంలో స్పందించిన పోలీసులు ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా వరంగల్ లో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అందరిచేత ప్రశంసలు లభిస్తున్నాయి. 20 మంది సభ్యుల బృందం కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తోంది. వరంగల్ జిల్లా భీమారం గ్రామానికి చెందిన ఒక మహిళ కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తుండగా ట్రైన్ వరంగల్ లో ఆగిన సందర్భంలో దిగలేకపోయింది. […] -
Ukraine Crisis: ఉక్రెయిన్ విలీనానికి రష్యా సన్నాహాలు…
ఉక్రెయిన్ రష్యా మధ్య పరిణామాలు దిగజారుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రష్యా బోర్డర్లోకి ప్రవేశించారని ఐదుగరు ఉక్రెయిన్ సైనికులను కాల్చి చంపింది రష్యా సైన్యం. తాము ఉక్రెయిన్ పై దాడి చేయమని చెబుతూనే, ఉక్రెయిన్ను విలీనం చేసేకోవడానికి పావులు కదుపుతున్నారు పుతిన్. చరిత్రను సాక్ష్యంగా చూపిస్తూ ఉక్రెయిన్ను వీలీనం చేసుకోవడానికి సిద్ధమౌతున్నట్టు తెలస్తున్నది. ఉక్రెయిన్, రష్యాలు వేరువేరు దేశాలు కాదని, 9 శతాబ్దం నుంచి రుస్ అనే స్కాండినేవియన్ ప్రజలు చరిత్రను […] -
Trujet Services: 23 నుంచి ట్రూజెట్ సర్వీసులు అందుబాటులోకి
వివిధ పాలనా, సాంకేతిక పరమయిన కారణాల వల్ల ఆగిపోయిన ట్రూజెట్ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈనెల 5 వ తేదీ నుంచి ట్రూజెట్ సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషంగా వుందని కంపెనీ వెల్లడించింది. ఈనెల 23వ తేదీ బుధవారం నుంచి వివిధ సెక్టార్లలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపింది. హైదరాబాద్-విద్యానగర్-హైదరాబాద్ విద్యానగర్-బెంగళూరు-విద్యానగర్ బెంగళూరు-బీదర్-బెంగళూరు హైదరాబాద్-రాజమండ్రి-హైదరాబాద్ హైదరాబాద్-నాందేడ్-హైదరాబాద్ ముంబై-నాందేడ్-ముంబై ముంబై-కొల్హాపూర్-ముంబై ముంబై-జలగావ్-ముంబైఈ రూట్లలో ట్రూజెట్ […] -
MLC Pochampally: మండల, జిల్లా పరిషత్‌ల గ్రాంట్లు పెంచాలి
రాష్ట్ర బడ్జెట్ – 2022-23 లో జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లకు గ్రాంట్ పెంచాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కోరారు. జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లకు ఈ బడ్జెట్ లో గ్రాంట్ ని పెంచాలని కోరుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని మంత్రుల […] -
ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో, మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరుల సమక్షంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. వీరితోపాటు భాను ప్రసాద్, […] -
Oil Crisis: నిండుకున్న చమురు నిల్వలు… చేతులెత్తేసిన సర్కార్…
శ్రీలంకలో చమురు సంక్షోభం నెలకొన్నది. దేశంలో చమురు నిల్వలు అడుగంటాయి. లంకలోని అనేక ప్రాంతాల్లో ఫిల్లింగ్ స్టేషన్లలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంతో అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొనడంతో ఆర్థికంగా ఆ దేశం చాలా నష్టపోయింది. విదేశీ మారకనిల్వలు అడుగంటిపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురును దిగుమతి చేసుకోవడానికి కూడా ఆ దేశం వద్ద నిధులు లేకుండా పోయాయి. ఇటీవలే రెండు షిప్పుల్లో చమురు శ్రీలంకకు […] -
Bheemla Nayak Trailer: ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ…
ఎప్పటినుంచో పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా నటిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింపేజ్, సాంగ్స్ అకట్టుకోవడంతో సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియోట్ అయింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్‌ప్లే వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 25 న విడుదల కాబోతున్నది. కొద్ది […] -
Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా ప్లాన్ సీ దాడులకు పాల్పడనుందా?
ఉక్రెయిన్, రష్యా మధ్య క్షణక్షణానికి పరిస్థితులు మారిపోతున్నాయి. ఏ క్షణంలో యుద్ధం సంభవిస్తుందో అని భయపడుతున్నారు. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడులు చేసేందుకు మూడు వైపుల నుంచి సైన్యం రెడీగా ఉన్నది. యుద్దాన్ని నివారించేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, తాము ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమని రష్యా చెబుతున్నా పరిస్థితులు చూస్తుంటే ఏక్షణంలో దాడులు జరుగుతాయో అని భయపడిపోతున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. Read: Corbevax: పిల్లల కోసం అత్యవసర అనుమతి… ఇక […] -
Corbevax: పిల్లల కోసం అత్యవసర అనుమతి…
దేశంలో కరోనా మహమ్మారి కోసం అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ వేగంగా అమలుచేస్తున్నారు. 15 సంవత్సరాల వయసున్న వారి నుంచి వయోవృద్ధుల వరకు వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ప్రస్తుతం 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి కూడా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. అయితే, 15 ఏళ్ల లోపున్న పిల్లలకు ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఇదే ఇప్పుడు అందర్ని ఆలోచింపజేసింది. స్కూళ్లు ఓపెన్ కావడంతో పిల్లలను స్కూళ్లకు ఎలా […] -
Mystery: హంతకుడిని పట్టించిన ఆత్మ…
దేవుడు ఉన్నాడని నమ్మేవారు దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. మనం పాజిటివ్‌గా ఉంటే దేవుడు ఉన్నాడని, నెగెటివ్‌గా ఉంటె దెయ్యాలు ఉన్నాయని నమ్ముతుంటారు. ఎదైనా సరే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అయితే, అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ సంఘటన జరిగింది. చనిపోయిన ఓ వ్యక్తి ఆత్మ తన కేసునే తానే సాల్వ్ చేసుకున్నది. అమెరికాలో వెస్ట్ వర్జీనియాకు చెందిన గ్రీన్ బ్రియర్ కౌంటీలో ఎల్వా జోనా హీస్టెర్ షుయ్ అనే కొత్తగా పెళ్లైన యువతి అనుమానాస్పదంగా […]
తాజావార్తలు
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?