NTV WebDesk
Author- NTV Telugu-
Short News: ఎన్టీవీ షార్ట్ న్యూస్
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రారంభం అయింది. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీచేస్తోంది టీటీడీ. రోజుకి 15 వేల చొప్పున టోకెన్లు ఇస్తోంది. నిరంతరం కొనసాగనుంది టోకెన్ల జారీప్రకియ. కరోనా కారణంగా సర్వదర్శనం టోకెన్లు జారీ నిలిపివేశారు. తాజాగా ఆ ప్రక్రియ ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయం మహాశివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి […] -
Durgamma temple: ఈనెల 26 నుంచి మహాశివరాత్రి మహోత్సవాలు
మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంలో దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మరోవైపు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ తెలిపింది. 26న శనివారం ఉదయం 9.30 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు, వధూవరులుగా అలంకరణ జరుగుతుంది. సాయంత్రం 4 […] -
Dk Aruna on Kcr: ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీస్తావా కేసీఆర్?
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. సర్జికల్ స్ట్రైక్ జరిగినట్లు సాక్షాలు కావాలా? అసలు నువ్వు భారతీయుడివా? అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ సరిహద్దుల గురించి మాట్లాడిన తీరును డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై ఆమె ప్రకటన విడుదల చేశారు. జాతీయ మీడియాలో ప్రచారం కోసం భారత ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీసేలా కేసీఆర్ మాట్లాడడం […] -
JIO: అంతర్జాతీయ మార్కెట్లో పట్టుకోసం ముఖేష్ అంబానీ ప్రయత్నం…
దేశీయ టెలికాం దిగ్గజం జియో ఏఐ ఆధారిత లాక్ స్క్రీన్ గ్లాన్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. సుమారు 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. లాక్ ఆధారిత స్క్రీన్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పట్టుసాధించేందుకు అవకాశం దొరికింది. అంతర్జాతీయ మార్కెట్లపై ఎలాగైనా పట్టుసాధించాలని ముఖేష్ అంబానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. జియోగ్లాన్స్ సాయంతో యూఎస్, బ్రెజిల్, మెక్సికో, రష్యా వంటి దేశాల్లో గ్లాన్స్‌ను వేగంగా లాంచ్ చేసేందుకు అవకాశం […] -
Hindustan Ki Antim Dukan : ఇండియాలో ఇదే చివరి దుకాణం… ఆనంద్ మహీంద్రా సైతం…
ఇండియా చైనా సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య పొడవైన సరిహద్దు ఉన్నది. రెండు దేశాల మధ్య ఖచ్చితమైన సరిహద్దులు లేకపోవడంతో రగడ జరుగుతున్నది. చైనా బోర్డర్‌కు కూతవేటు దూరంలో ఓ టీ దుకాణం ఉన్నది. చందర్ సింగ్ బద్వాల్ అనే వ్యక్తి గత 25 ఏళ్లుగా ఈ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ఇండియా చైనా బోర్డర్లో ఉన్న చివరి దుకాణం కావడంతో దీనిని హిందుస్తాన్‌కి అంతిమ్ […] -
Viral: సామీ సాంగ్‌కు గర్బిణీ డ్యాన్స్… సోషల్ మీడియా ఫిదా…
పుష్ప సినిమాలో సామీ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ భాష రాకున్నా చాలా మంది ఈ సాంగ్‌కు స్టెప్పులేసి వైరల్ అవుతున్నారు. సౌత్, నార్త్, ఈస్ట్ వెస్ట్ అనే తేడా లేకుండా రారా సామీ సాంగ్‌కు స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఖండాంతరాలు దాటిపోయింది. విదేశీయులను సైతం ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌కు చెందిన ఓ గర్బిణీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో […] -
Jeep: మెరిడియన్… మేడ్ ఇన్ ఇండియా…
ఇండియాలో ఎస్యూవీ జీప్ కార్ల సంస్థ చాలా కాలంగా 7 సీటర్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. చాలా కాలం క్రితమే జీప్ 7 సీటర్ కారును మార్కెట్లోకి తీసుకొని రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. 7 సీటర్ ఎస్‌యూవీకి సంబంధించిన పేరు ఫైనల్ కాకపోవడం వలనే వాయిదా పడుతూ వచ్చినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సుమారు 70 పేర్లను పరిశీలించారు. ఇందులో ఫైనల్‌గా మెరిడియన్ అనే పేరును […] -
Hijab Issue: చల్లారని హిజాబ్ వ్యవహారం… పరీక్షలను బహిష్కరించిన విద్యార్ధులు…
కర్ణాటకలో హిజాబ్ వ్యవహారం చల్లారడం లేదు. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు నుంచి కర్ణాటకలో తిరిగి స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. అయితే, కర్ణాటకలోని శివమొగ్గ ఊహించని ఓ ఘటన చోటుచేసుకుంది. శివమొగ్గ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న కొందరు ముస్లీం యువతులను ప్రభుత్వ ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. హాజాబ్ను తీసివేసి స్కూల్ లోపలికి వెళ్లానని కోరారు. ఉపాధ్యాయుల విన్నపాన్ని యువతులు అంగీకరించలేదు. ఒప్పించే ప్రయత్నం చేశారు. […] -
Viral: బామ్మగారి ఇంగ్లీష్‌కి ఇంటర్నెట్ ఫిదా…
ఇప్పుడంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. మాండలికం ఏదైనా ఇంగ్లీష్ బాష విషయానికి వచ్చేసరికి అందరికీ ఒకేలా ఉంటుంది. ఇప్పుడంటే సరే, అదే పాత రోజుల్లో ఇంగ్లీష్ ఎలా ఉండేది, వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇంగ్లీష్ పదాలను ఎలా పలికేవారు… ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ వేరు… పాత కాలంలో వివిధ ప్రాంతాల్లో ఉండే ఇంగ్లీష్ వేరు. కాశ్మీర్‌కు చెందిన ఓ బామ్మ చిన్న చిన్న […] -
War: ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముహూర్తం కుదిరిందా..?
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. ఇప్పటికే విదేశీ పౌరులు, సిబ్బంది చాలా వరకు ఆ దేశాన్ని వీడారు. అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ అయింది. ఇది పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఖాయమనే అంటున్నారు. అదే జరిగితే పర్యవసనాలు ఎలా ఉంటాయన్నది ప్రశ్న. రష్యా చర్యతో యూరప్ యుద్ధ రంగంగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ రష్యా దాడి చేయకపోయినా సమీప భవిష్యత్‌లో ఈ ఉద్రిక్తతలు ఆగవు. […]
తాజావార్తలు
-
Income Tax: భారత్‌లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
-
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌లను జుజుబి అన్న ఫించ్!
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు!
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?