Electric Vehicles: నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం భారీగా పెరిగిపోతున్నది. ప్రతిరోజు కొత్త కంపెనీల వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ ఒక్కటే ప్రధాన సమస్య. ఛార్జింగ్ పెట్టేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ ట్రావెలింగ్ సమయంలో చార్జింగ్ అయిపోతే ఏం చేయాలి అన్నది ప్రధాన సమస్య. అన్ని నగరాలతో పాటు, హైదరాబాద్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతున్నది. ఎలక్ట్రిక్ వాహనాల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఈ ఏర్పాటు చేస్తున్నది. నగరంలో కనీసం 6 ప్రాంతాల్లో బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదట టూవీలర్, త్రీ వీలర్ వాహనాలకోసం బ్యాటరీ స్వాపింగ్ లను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఈ స్వాపింగ్ బ్యాటరీ సిస్టమ్ అందుబాటులోకి రానున్నది.
Read: Live: వాలిమై ప్రీరిలీజ్ ఈవెంట్…
Also Read
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
- TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
- రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?