NTV WebDesk
Author- NTV Telugu-
Mahindra: గుడ్‌న్యూస్… ఆ మోడళ్లపై భారీ డిస్కౌంట్…
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఆనంద్ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్దమయింది. మహీంద్రా సంస్థ ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 80 వేల కంటే ఎక్కువ రాయితీలను అందించబోతున్నది. ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి నెలలో వాహనాలను కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తున్నది. మహీంద్రా ఆల్ట్రాస్ జీ4 ఎస్యూవీ పై దాదాపు రూ. 81,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మహీంద్రా ఆల్ట్రాస్ జీ4 ఎక్స్చేంజ్ బోనస్‌తో దాదాపు రూ. 50 వేలు […] -
War Effect: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… రూ. 8.5 లక్షల కోట్లు ఆవిరి…
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టడంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అమెరికాతో పాటు యూరప్ దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధభయంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. సోమవారం రోజున సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17 వేల పాయింట్ల నుంచి 16900కి చేరింది. మార్కెట్లు అనుకూలంగా లేకపోవడంతో అన్నిరంగాల్లో షేర్ల అమ్మకాలు […] -
Alcohol: శరీరంపై మద్యం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా…
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిల్లో ఆల్కాహాల్ ఒకటి. దీని ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తుంది. అయితే, ఆల్కాహాల్ తీసుకున్న తరువాత మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై వైద్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. మగ్గబెట్టిన పండ్లు, ధాన్యం, కూరగాయలతో మద్యాన్ని తయారు చేస్తారు. వీటిని మగ్గబెట్టినపుడు దాని నుంచి ఈస్ట్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఈస్ట్ నుంచి అల్కాహాల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ఈస్ట్ నుంచి ఈథనాల్ కూడా ఉత్పత్తి అవుతుంది. మద్యాన్ని సేవించిన […] -
Oil Price: కేంద్రం నిర్ణయంతో దిగిరానున్న ఆయిల్ ధరలు…
కేంద్రప్రభుత్వం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకున్నది. ముడిపామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను తగ్గిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అంతేకాదు, ఎడిబిల్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న గడువు మార్చి 31 వ తేదీతో ముగుస్తుండగా, దీనిని సెప్టెంబర్ 30 […] -
Russia-Ukraine: సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తత… ఏ క్షణంలో అయినా…
రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌కు సమీపంలో ఉన్న బెలారస్లో రష్యా తన సేనలను భారీ ఎత్తున మోహరిస్తున్నది. క్రిమియా, పశ్చిమ రష్యా ప్రాంతంలో రష్యా తన బలగాలను పెంచింది. అంతేకాదు, ఉక్రెయిన్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నరెచిస్టాలో పెద్ద సంఖ్యలో బలగాలను తరలించింది రష్యా. పశ్చిమ రష్యాలో ఉక్రెయిన్‌కు 110 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలను మోహరించింది. ఉక్రెయిన్‌కు మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో పరిస్థితులు మరింత దిగజారాయి. […] -
Maruti EV: భారత మార్కెట్లోకి మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ కారు… ధర ఎంతంటే…
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్‌తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకీ సంస్థ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఈ కారును విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నది. దానికి తగ్గట్టుగానే మారుతీ సంస్థ కారును డిజైన్ చేసింది. టయోటాతో కలిసి మారుతీ సుజుకీ సంస్థ ఈ కారును […] -
Whatsapp: వాట్సాప్‌లో మరో ఫీచర్…ఫేస్బుక్ తరహాలో…
వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను అప్డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాట్సాప్ ప్రొఫైల్ లో ఫేస్బుక్ తరహాలో కవర్ ఫొటోను పెట్టుకునే విధంగా ఫీచర్‌ను డివలప్ చేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బిజినెస్ వాట్సాప్ కోసం అభివృద్ది చేస్తున్నట్లు పేర్కన్నారు. వాట్సాప్‌లో బిజినెస్ వినియోగదారుల కోసం ప్రొఫైల్ సెట్టింగ్‌లో కెమెరా ఆప్షన్‌ను ఇవ్వనున్నట్లు తెలియజేపింది. కరవ్ పేజీకి కెమెరా ద్వారా ఫొటోను లేదా కొత్తదాన్ని కవర్ఫొటోగా ఎంపికచేసుకోవచ్చు. ప్రొఫైల్ ఫొటోను […] -
Chintha Mohan: మచ్చలేని నేత సంజీవయ్య
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతిలో కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ దామోదం సంజీవయ్య శత జయంతి సందర్భంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య చేసిన సేవలను శ్లాఘించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదం సంజీవయ్య ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు చింతా మోహన్. వృధ్ధాప్య ఫించన్లు, అవినీతిపై ప్రత్యేక చట్టం, బలిజ ,కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన […] -
Mlc Kavitha Counter: ఠాగూర్ వ్యాఖ్యలకు బదులిచ్చిన కవిత
తెలంగాణ విషయంలో మోడీ వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయనే చెప్పాలి. తెలంగాణ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి, మానిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. నాటిఉద్యమ నాయకులు , సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు. అహింసా మార్గంలో కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో […] -
Mp Gvl On SpecialStatus: అందుకే అలా చేశా
కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు బీజేపీ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. కేంద్ర హోం శాఖ సబ్ కమిటీ సమావేశ ఎజెండా నుంచి ప్రత్యేక హోదా వంటి అంశాల తొలగింపు పై స్టేట్ మెంట్ విడుదల చేయాలని కోరారు జీవీఎల్. ఎజెండాలో పెట్టాల్సిన అంశాలను అధ్యయనం చేయటానికి మరో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రత్యేక హోదా అంశాన్ని మొదట ప్రస్తావించింది మేమే అన్నారు జీవీఎల్. అప్పుడు […]
తాజావార్తలు
-
Income Tax: భారత్‌లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
-
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌లను జుజుబి అన్న ఫించ్!
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు!
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?