యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ మూవీని మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.ఏకంగా అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే చిత్ర యూనిట్ తెలిపింది.భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా దేవర చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ […]
‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించారు. గ్లోబల్ వైడ్ గా ఎన్టీఆర్ కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ లిస్టులో క్రికెటర్స్ కూడా ఉన్నారు.హైదరాబాదులో మ్యాచ్ ఉందంటే చాలు మన టీమ్ ఇండియా క్రికెటర్స్ తమకి ఇష్టమైన హీరోలను కలుస్తుంటారు. సూర్య కుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, చాహల్ మరియు […]
రాజ రాజ చోర ఫేమ్ సునైన హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెజీనా..ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.గురువారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.గత ఏడాది జూన్ 23న రెజీనా తమిళ వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో రెజీనా […]
క్యూట్ బ్యూటీ ఇవానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘లవ్ టూడే’ మూవీ తో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. లవ్ టూడే మూవీ తెచ్చిపెట్టిన క్రేజ్ తో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. కానీ ఈ ఆఫర్ ని ఆమె తిరస్కరించింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు ఈ […]
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాపై ఇప్పటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.. రామాయణంలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ ఇప్పటికే ఖరారయ్యారు.మహా ఇతిహాసం రామాయణాన్ని వెండితెర పై అద్భుతంగా చూపించేందుకు దర్శకుడు నితేశ్ తివారీ సిద్ధమవుతున్నారు.రామాణయణం లో కీలకమైన శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడి పాత్ర ఎవరు చేయనున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. […]
యానిమల్ మూవీ తో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా యంగ్ హీరోయిన్ తృప్తి దిమ్రి ఎంతో పాపులర్ అయింది.ఒక్క సినిమాతో తృప్తి విపరీతంగా ఎంతో ఫేమస్ అయ్యారు.. ‘యానిమల్’లో రణబీర్ కపూర్, తృప్తి దిమ్రి మధ్య సన్నివేశాలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. యానిమల్ ఇచ్చిన జోష్ లో తృప్తికి వరుస క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.. తాజాగా కార్తీక్ ఆర్యన్ సరసన ‘భూల్ భులాయ్యా’లో నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకున్నారు.సూపర్ స్టార్ […]
షీనా బోరా సెన్సేషనల్ హత్య కేసుపై ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ అనే డాక్యుమెంటరీ సిరీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే.. అయితే ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రాకముందే చర్చనీయాంశంగా మారింది.షీనా బోరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా నిందితురాలిగా ఉండడం సహా చాలా సంచలన విషయాలు, మలుపులు ఉన్న కేసు కావడంతో ఈ సిరీస్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీటీలో రానున్న ఈ సిరీస్‍ను స్ట్రీమింగ్‍కు రాకుండా […]
బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం డాన్-3. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా కనిపించబోతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించనుంది.. ఈ విషయాన్ని ఫర్హాన్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘డాన్ యూనివర్స్‌లోకి స్వాగతం కియారా అద్వానీ’ అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ డైరెక్టర్‌తో పాటు నిర్మాతలు స్వాగతం పలికారు. ఇక కియారా తొలిసారిగా రణ్‌వీర్ సింగ్‌తో బిగ్ స్క్రీన్‌పై రొమాన్స్ […]
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగెళ్ల నటించిన లేటెస్ట్ చిత్రం “తంత్ర “. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్ అనన్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.ఇన్ని రోజులు గ్లామరస్, కూల్ క్యారెక్టర్స్ చేసిన ఈమె ఇప్పుడు హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.”ఈ క్రతవుకు మీరు తప్పకుండా రావాలి.. మార్చి 15న థియేటర్లలో ‘తంత్ర’ అనే పోస్టర్ ని ఆమె పోస్ట్ చేసింది. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు […]
స్టార్ హీరోయిన్ సమంత,అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లిని వారి కుటుంబాలతో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు.వీరి జంట ఎంతో క్యూట్ గా వుంది అంటూ ఫ్యాన్స్ మురిసిపోయారు. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే ఈ జంట విడిపోతున్నట్టుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయి అసలు వారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ఇప్పటికీ కూడా చర్చించుకుంటున్నారు. తాజాగా నాగచైతన్య […]