కోలీవుడ్ నటుడు శ్రీరామ్, ఖుషి రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిండం’..ది స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. సాయి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 15న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ మూవీలో అవసరాల శ్రీనివాస్, రవివర్మ, ఈశ్వరీ రావు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తూ మేకర్స్ సినిమా పై క్యూరియాసిటిని కలిగించారు. ఈ […]
తమిళ స్టార్ హీరో జయం రవి,టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ సైరెన్.. ఈ మూవీలో టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా కీలక పాత్రలో నటించింది.. రివేంజ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన సైరన్ మూవీకి ఆంటోనీ భాగ్యరాజ్ కథ, దర్శకత్వం వహించారు.సూజాత విజయ్ కుమార్ మరియు అనూష విజయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించిన సైరన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఎస్‌కే సెల్వ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడినప్పటి నుంచి మరింత జోష్‌గా కనిపిస్తుంది. ప్రియుడితో కలిసి ప్రపంచాన్ని చూట్టేస్తోంది. తెలుగులో ఆఫర్స్ అంతగా లేకపోవడంతో ముంబైకి మకాం మార్చింది. ప్రియుడితో కలిసి ముంబైలో రోడ్లపై చక్కర్లు కొడుతుంది.ఈ క్రమంలో తరచూ వెకేషన్స్‌కు వెళుతుంది. ఈ నేపథ్యంలో తమన్నా- విజయ్ వర్మకు ఎంగేజ్‌మెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.వీరిద్దరి రిలేషన్ ఆఫీషియల్ కావడంతో ఇరు కుటుంబ సభ్యుల నుంచి వీరి పెళ్లికి […]
ప్రియమణి నటించిన భామాకలాపం 2 సినిమాకు అనుకున్న విధంగానే ఓటీటీలో మంచి స్పందన వస్తుంది.. రెండేళ్ల కిందట వచ్చి సూపర్ హిట్ అయిన భామాకలాపం మూవీకి సీక్వెల్ గా వచ్చిన భామాకలాపం 2 సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 16) నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ చిత్రానికి అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు. ప్రియమణితో పాటు శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్ […]
ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు మారుమ్రోగిపోతుంది. బాలీవుడ్ మీడియాలో సందీప్ రెడ్డి వంగా హాట్ టాపిక్ గా మారాడు.అందుకు కారణం ఆయన తెరకెక్కించిన యానిమల్ మూవీనే. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.యానిమల్ సినిమాలోని బీజీఎమ్, సీన్స్ మరియు స్క్రీన్ ప్లే అదిరిపోయాయి. అలాగే సందీప్ రెడ్డి టేకింగ్‌కు ప్రేక్షకులు ఎంతాగానో ఫిదా అయ్యారు. దాంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.రణ్‌బీర్ కపూర్, […]
పుష్ప మూవీ ఫ్యాన్స్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభవార్త చెప్పారు.. పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని బెర్లిన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ ప్రకటించారు.బెర్లిన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ పుష్ప సినిమాను స్క్రీనింగ్ చేశారు. పుష్ఫ తరఫునే కాకుండా ఈ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఇండియన్ ప్రతినిధిగా అల్లుఅర్జున్ హాజరు అయ్యారు.. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమాకు మూడో భాగం కూడా వచ్చే అవకాశం […]
నటి ప్రియమణి ఆ మధ్య షారుక్ ఖాన్, దీపికా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో ఓ ఐటెమ్ సాంగ్ లో నటించింది.అయితే ఆ సాంగ్ పై ఇన్నాళ్లకు ఆమె స్పందించింది. తన లేటెస్ట్ మూవీ ఆర్టికల్ 370 ప్రమోషన్లలో భాగంగా ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడింది.తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టమని, అతని పక్కన నటించాలన్న ఉద్దేశంతోనే చెన్నై ఎక్స్‌ప్రెస్ లో ఆ పాటకు అంగీకరించానని ప్రియమణి తెలిపింది.. నిజానికి ఆ సినిమా […]
ఓటీటీలలో ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా లభిస్తుంది. క్రైమ్ కామెడీ జోనర్ వెబ్ సిరీస్ లను తెగ ఇష్టపడుతున్నారు. ఆ జోనర్ లో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ క్రైమ్ కామెడీ జోనర్లో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే ‘సన్‌ఫ్లవర్’…ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ఒక సీజన్ ను పూర్తి చేసుకోగా.. ఫస్ట్ సీజన్ కి మంచి ఆదరణ లభించడంతో మేకర్స్ రెండో సీజన్ ని కూడా ప్లాన్ […]
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం అన్ని అడ్డంకులను దాటి ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చింది. నేడు ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ విడుదలకు ముందే హిట్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడంతో […]
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరో కమర్షియల్ హిట్టు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు.ఆదికేశవ మూవీతో వైష్ణవ్ కి ఈసారి బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు భావించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ టీజర్స్ మరియు ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ మూవీ కథలో మార్పులు చేర్పులు చేయడంతో రిలీజ్‌కు ముందు అభిమానుల్లో అంచనాలు రేకెత్తించింది. కానీ అవుట్‌డేటెడ్ స్టోరీ లైన్ కారణంగా […]