ఓటీటీలకు ఆదరణ లభించడంతో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలు ఓటీటీ సంస్థలు ఎంతగానో అలరిస్తున్నాయి. అలాగే ఓటీటీలో సెన్సార్ కూడా లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లు, సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.వారానికి ఓ బోల్డ్ కంటెంట్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.ఆహా ఓటీటీ ద్వారా ఓ బోల్డ్ మూవీ త్వరలో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మిక్సప్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ను గురువారం ఆహా […]
మెగా హీరో వరుణ్‌తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్.. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తెరకెక్కుతోంది. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.తెలుగు మరియు హిందీ భాషల్లో మార్చి 1న ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రిలీజ్ కాబోతుంది.. గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో డీలా పడిన వరుణ్‌తేజ్ కెరీర్‌కు ఈ మూవీ విజయం ఎంతో కీలకంగా మారింది. దాంతో ఈ సినిమా […]
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్‌పరిమెంటల్ మూవీగా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్ ఫార్మెట్‌లో కేవలం మూడు పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.9 రోజుల్లోనే ఇరవై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో వారం ఆలస్యంగా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 23న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ […]
కంగనా రనౌత్ నటించిన’ క్వీన్ ‘ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ కూడా ప్రేక్షకులలో ఈ సినిమాఫై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు..అందుకే, ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా..అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. అయితే, ఇప్పుడు సీక్వెల్ కి సంబంధించి డైరెక్టర్ వికాస్ బాహ్ల్ అప్ డేట్ ను ఇచ్చారు.. త్వరలోనే ‘క్వీన్ 2’ సినిమా షూటింగ్ షురూ అవుతుందని ఆయన తెలిపారు. ‘క్వీన్’ సినిమా రిలీజై పదేళ్లు అవుతోంది. పెళ్లాయ్యాక హనీమూన్ వెళ్లాలి అనుకునే […]
రాజ్ తరుణ్ హీరో గా నటించిన జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట. ఓటీటీ జీ5 వేదికగా వీక్షకులను ఆకట్టుకున్న ఈ సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు జీ సినిమాలు వేదికగా ప్రసారం కానుంది.ఈ మొత్తం సీజన్‌ని ఒక సినిమాగా అందించనుంది. జీ5లో అత్యధికంగా వీక్షించిన తెలుగు సిరీస్ గా అహ నా పెళ్లంట ఫిబ్రవరి 29 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు […]
బిగ్ బాస్ సోహెల్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బూట్‌కట్ బాలరాజు మూవీ ఓటీటీలోకి వస్తోంది. మరో మూడు రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.మొదట మార్చి 1 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని భావించారు. కానీ అనుకున్నదాని కంటే ముందే అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.బ ఈ విషయాన్ని శుక్రవారం (ఫిబ్రవరి 23) అధికారికంగా వెల్లడించారు. సోమవారం (ఫిబ్రవరి […]
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన యాక్షన్ మరియు డ్యాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చి యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు.సౌత్ ఇండియా ఇండస్ట్రీలో ఇప్పటికే టైగర్ ష్రాఫ్ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి నటించాడు. బడే మియా చోటే మియా మూవీలో ఈ ఇద్దరూ కనిపించనున్నారు. మరి సౌత్ నుంచి ఇంకా ఎవరితో అయినా నటించాలని అనుకుంటున్నారు […]
పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దాదాపు 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్లలో రిలీజైన మంగళవారం మూవీ 20 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులు భారీ రేట్‌కు అమ్ముడుపోయాయి. మంగళవారం సినిమాలో ప్రియదర్శి, చైతన్య కృష్ణ మరియు అజయ్ ఘోష్ […]
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు రాబోతుందటంతో టాలీవుడ్‌లో పొలిటికల్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ ట్రెండ్‌లో ఇటీవలే ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించిన ఈ సినిమాలో మమ్ముట్టి గెస్ట్ రోల్‌లో కనిపించాడు. 2019లో రిలీజైన యాత్రకు సీక్వెల్‌గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 మూవీని తెరకెక్కించాడు.ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల్ని […]
అన్షు అంబానీ..ఈ భామా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నాగార్జున నటించిన మన్మథుడు సినిమాతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించింది.అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్ పిచ్చెక్కిపోయారు. ఈ భామ చేసింది రెండు సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కానీ ఆ రెండు సినిమాలతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. మళ్లీ ఎక్కడా కనిపించకుండా వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ […]