Janhvi Kapoor : ‘దేవర’ మూవీపై అప్డేట్ ఇచ్చిన జాన్వీ కపూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ మూవీని మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.ఏకంగా అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే చిత్ర యూనిట్ తెలిపింది.భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా దేవర చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.ఈ సినిమా గురించి తాజాగా ఆమె ఓ అప్‍డేట్ ను ఇచ్చారు.దేవర సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ఇంకా కొన్ని పాటల చిత్రీకరణ జరగాల్సి ఉందని జాన్వీ కపూర్ తెలిపింది.. తనకు తెలుగు డైలాగ్‍లు అందాయని, వాటిని నేర్చుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని ఓ మీడియాతో మాట్లాడుతూ జాన్వీ తెలిపింది..తాను కొన్ని రోజులు తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నానని జాన్వీ కపూర్ తెలిపింది..
“ఇటీవలే తెలుగు డైలాగ్స్ నా దగ్గరికి వచ్చాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటిని నేర్చుకోవాలని అనుకుంటున్నా. రానున్న కొన్ని రోజుల్లో నేను ఇంగ్లిష్ మాట్లాడకుండా.. కేవలం తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నా” అని జాన్వీ కపూర్ తెలిపింది.. ఈ చిత్రంలో ఇంకా కొన్ని పాటల షూటింగ్ మిగిలి ఉందని ఆమె వెల్లడించారు. ఈ మూవీలో జాన్వీ పల్లెటూరు అమ్మాయి తంగం పాత్రలో నటిస్తుంది.లంగావోణీలో ఉన్న ఆమె లుక్ అదిరిపోయింది. దేవర పార్ట్ 1 సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సింది. అయితే, షూటింగ్ మిగిలి ఉండడం, వీఎఫ్‍ఎక్స్ పనులు ఆలస్యం అవుతుండటంతో చిత్ర యూనిట్ వాయిదా వేసింది.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.అయితే చిత్ర షూటింగ్ సమయంలో ఆయన చేతికి గాయం అయింది.దీనితో సైఫ్ పూర్తిగా కోలుకోగానే తిరిగి షూటింగ్ లో జాయిన్ అవనున్నట్లు సమాచారం
Also Read
- Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
- TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
తాజావార్తలు
-
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
-
TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!