బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, ఇలియానా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తేరా క్యా హోగా లవ్లీ’. సోషల్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. బల్వీందర్ సింగ్ జంజువా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవ్విస్తూనే, పలు సామాజిక అంశాలను టచ్ చేస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది.‘తేరా క్యా హోగా లవ్లీ‘ సినిమా […]
టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటించిన మంగళవారం మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్, ఓటీటీతో పాటు బుల్లితెరపై కూడా అదరగొట్టింది. మంగళవారం మూవీ ఫస్ట్ టీవీ ప్రీమియర్‌కు అదిరిపోయే టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇటీవల స్టార్ మా ఛానల్‌లో మంగళవారం మూవీ టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 8.3 టీఆర్‌పీ రేటింగ్ వచ్చినట్లు సినిమా యూనిట్ […]
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘గేమ్ ఆన్’ మూవీ ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రంలోగీతానంద్, నేహా సోలంకీ హీరో హీరోయిన్లుగా నటించారు..ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ ‘గేమ్ ఆన్’ సినిమా సడెన్‍గా ఓటీటీలోకి వచ్చేసింది.గేమ్ ఆన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ముందస్తు ప్రకటనలు లేకుండా హఠాత్తుగా ఈ చిత్రం ఓటీటీలోకి […]
విశ్వక్‌సేన్ నటించిన గామి మూవీ మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు రెండు వారాల ముందే గామి సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.విశ్వక్‌సేన్‌కు యూత్ లో మంచి క్రేజ్ ఉండటంతో పాటు గామి కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ హక్కులను జీ5 కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకున్నట్లు సమాచారం.. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత గామి మూవీ […]
హన్సిక హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ మై నేమ్ ఈజ్ శృతి..నవంబర్ 17న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. అదే రోజు పోటీగా పలు సినిమాలు విడుదల కావడంతో మై నేమ్ ఈజ్ శృతి కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపించింది. ఆశించిన స్థాయిలో వసూళ్లను అయితే రాబట్టలేకపోయింది.. సందీప్‌కిషన్ హీరోగా 2019లో రూపొందిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ తర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చిన హన్సిక. మై నేమ్ ఈజ్ శృతి మూవీతోనే దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత […]
ఆయేషా ఖాన్.. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదని చెప్పవచ్చు. ఈ బాలీవుడ్ భామకు టాలీవుడ్ లక్కీగా మారింది. వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. లేటెస్టుగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది…మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా చిత్రసీమలో హీరోగా వచ్చిన దుల్కర్ సల్మాన్… భాషలకు అతీతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ‘మహానటి’తో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తమిళ అనువాద సినిమా ‘కనులు కనులు దోచాయంటే’తో మరో విజయం అందుకున్నారు. ఇప్పుడు […]
యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన ఈ భామ.. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో కలిసి ‘ఓజీ’ అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది. అందులో ఎక్కువగా తనకు ‘ఓజీ’ గురించే ప్రశ్నలు ఎదురవ్వగా సినిమాపై ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చింది. ‘పవన్ కల్యాణ్ ఒక లెజెండ్. మంచి […]
క్యూట్ బ్యూటీ అంజలి హీరోయిన్‌గా చేస్తున్న లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది.హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి కెరీర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కుతుంది.2014లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ పతాకాలపై కోన వెంకట్ గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 22న […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ ఎంత భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమాని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి ఎన్ని ప్రశంసలు దక్కాయో, అంతే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.అయితే, యానిమల్ మూవీ సక్సెస్ పై రష్మిక మందన ఎక్కడా కూడా స్పందించలేదు. ఎక్కడా ఆమె ఇంటర్వ్యూలు […]
బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రామ్‌చరణ్ ఎవడు మూవీలో గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ తన ప్రేమ వ్యవహారంతో పాటు తల్లిగా మారిన అమీజాక్సన్ ఆరేళ్ల పాటు సినిమాలకు దూరమైంది.హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన కోలీవుడ్ మూవీ మిషన్ చాఫ్టర్ వన్‌తో లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ యాక్షన్ మూవీలో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. […]