Naveen Polishetty : రామాయణంలో నటించనున్న నవీన్ పోలిశెట్టి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాపై ఇప్పటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.. రామాయణంలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ ఇప్పటికే ఖరారయ్యారు.మహా ఇతిహాసం రామాయణాన్ని వెండితెర పై అద్భుతంగా చూపించేందుకు దర్శకుడు నితేశ్ తివారీ సిద్ధమవుతున్నారు.రామాణయణం లో కీలకమైన శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడి పాత్ర ఎవరు చేయనున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే లక్ష్మణుడి పాత్ర కోసం టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో మూవీ టీమ్ చర్చలు జరుపుతోందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.. నవీన్ ఈ పాత్రకు సూటవుతారని దర్శకుడు నితేశ్ తివారీ భావిస్తున్నట్లు సమాచారం.. లుక్ టెస్ట్ తర్వాత ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే బాలీవుడ్ ప్రేక్షకులకు నవీన్ పోలిశెట్టి పరిచయమే.హిందీలోనూ అతడు కొన్ని సీరియళ్లలో నటించాడు. తెలుగులో ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన నవీన్.. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా నటించి మెప్పించాడు. ఆ తరువాత జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అయితే, 2019లో సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ నటించిన బాలీవుడ్ చిత్రం చిచోరేలో నవీన్ పోలిశెట్టి ముఖ్య పాత్రలో నటించాడు.అతడి నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కాయి. అయితే చిచోరే చిత్రానికి దర్శకత్వం వహించింది నితేశ్ తివారీనే కావడం విశేషం.దీనితో రామాయణం చిత్రంలో లక్ష్మణుడి పాత్రను నవీన్ చేస్తే.. నితిన్‍తో నవీన్ కి రెండో సినిమా అవుతుంది.రామాణయం కోసం నటీనటులందరినీ మరో రెండు వారాల్లో ఫైనల్ చేయాలని దర్శకుడు నితేశ్ తివారీ నిర్ణయించుకున్నట్టు సమాచారం.. మార్చిలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు సమాచారం.నితీశ్ ‘రామాయాణం’ను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది..
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!