ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో మహారాణి వెబ్ సిరీస్ ఒకటి. బీహార్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.1990 ల నాటి బీహార్ రాజకీయాలను కళ్లకు కడుతున్న ఈ సిరీస్ మూడో సీజన్ మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 19) రాత్రి ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది.బీహార్ రాజకీయాలు […]
బిగ్‌బాస్ సోహెల్ నటించిన లేటెస్ట్ మూవీ బూట్‌కట్ బాలరాజు.. శ్రీ కోనేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మేఘమాల హీరోయిన్‌గా నటించింది.. అలాగే ఈ మూవీలో సునీల్ మరియు ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైంది.బూట్ కట్ బాలరాజు మూవీని ఎన్నో అడ్డంకులను దాటుకొని మేకర్స్ థియేటర్లలోకి తీసుకొచ్చారు..బూట్‌కట్ బాలరాజు ప్రమోషన్స్, ప్రొడక్షన్ కోసం తన సొంత డబ్బులు కూడా కోసం ఉపయోగించినట్లు సోహెల్ […]
బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ తెలుగులో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సూపర్ ‘మూవీలో నటించి మెప్పించింది. అయితే ఈ భామ ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమకు, పబ్లిసిటీకి దూరంగా ఉంటుంది.ఇటీవల ముంబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఫోటోగ్రాఫర్స్ కి కనిపించింది.. వారు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా తన లుక్స్ పై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆయేషా ఆ ట్రోల్స్ కి స్ట్రాంగ్ గా […]
అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే అదే రేంజ్‍లోనే కాంట్రవర్షియల్ అయింది. ఈ చిత్రంపై చాలా వివాదాలు తలెత్తాయి.అలాగే, రాజకీయంగానూ ఈ చిత్రంపై తీవ్ర దుమారం రేగింది. 2023 మేలో రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమా సంచలన వసూళ్లను సాధించింది. సుమారు రూ.15 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. […]
నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు.కథ నచ్చితే చాలు కొత్త దర్శకులతో అయిన సినిమా చేయడానికి ఆయన సిద్ధం గా ఉంటారు.ఇటీవలే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి మూవీతో బాలయ్య మరో సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే తన తరువాత సినిమాను మరో యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఇదిలా ఉంటే బాలయ్య మరో […]
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ సినిమా ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనుకున్నంత ఆదరణ లభించలేదు. దీంతో ఇప్పుడు తొందరగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ సినిమా మార్చి మొదటి వారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోందనే వార్త తెగ వైరల్ అవుతుంది.ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను కొనుగోలు […]
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అలరించిన ఈ భామ వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది.. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం తన ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. అయితే ఇలియానా ఎన్నోసార్లు బికినీలో కనిపించడం చూసే ఉంటారు. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె పోస్ట్ చేసిన ఈ […]
మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన మలైకొట్టై వాలిబన్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా గ్రాండ్‍గా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 25న రిలీజ్ అయింది.ఈ మూవీని జానీ, మేరీ క్రియేటివ్ ఫిల్మ్స్, మ్యాక్స్ ల్యాబ్ సినిమాస్, సరేగామా మరియు ఆమెన్ మూవీ మొనాస్ట్రీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.లిజో జోస్ పిలిసెరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఆశించిన […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆగిపోయింది అంటూ ఆ మధ్య పుకార్లు చక్కర్లు కొట్టాయి.దీనితో చిత్ర యూనిట్ ఇటీవల స్పందించింది.ఈ చిత్రం వీఎఫ్‍ఎక్స్ పనులు జరుగుతున్నాయని తెలిపింది. నాలుగేళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా క్యాన్సిల్ కాలేదని సంకేతాలు ఇస్తూనే.. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది. అయితే, ఈ ప్రోమో ఎప్పుడు రానుందో తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.హరిహర వీరమల్లు […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్‌కు ముందు పెయిడ్ ప్రీమియర్స్ మరియు సినిమా షోస్ చూసిన ప్రేక్షకులు హనుమాన్ సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ఎంతగానో ప్రశంసించారు.ఇప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంపర కొనసాగిస్తున్న […]