యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’..ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం విడుదలకు ముందు మూవీ టీమ్ ప్రమోషన్లను జోరుగా చేయడంతో ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది.ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజయింది. పాజిటివ్ మౌత్ టాక్‍తో ఈ చిత్రానికి ఆరంభంలో మంచి వసూళ్లు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో జోరు చూపలేకపోయింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి […]
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన లేటెస్ట్ కామెడీ మూవీ బ్యాచిలర్ పార్టీ.కర్ణాటక రాష్ట్రంలో జనవరి 26న థియేటర్లలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ మూవీ. రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. బ్యాచిలర్ పార్టీ మూవీ కడుపుబ్బా నవ్వించే మంచి కామెడీ సినిమా అని అక్కడి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దాంతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వసూలు అయినట్లు సమాచారం. అలాంటి ఆ బ్యాచిలర్ పార్టీ మూవీ ఇప్పుడు సడెన్‌గా […]
గతేడాది చిన్న సినిమాగా విడుదల అయిన బలగం సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది.ప్రతి ప్రేక్షకుడి నుండి ప్రశంసలను దక్కించుకుంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపిన ఈ ఎమోషనల్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.జబర్దస్త్ కామెడీషోతో పాపులర్ అయిన వేణు ఎల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎవరూ ఊహించని విధంగా బలగం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి.. తొలి మూవీతోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వేణు. బలగం సినిమా కమర్షియల్‍గా కూడా […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు.వీటిలో విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఫ్యామిలీ స్టార్..గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.. VD13 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రంలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు,తమిళ మరియు హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్ లుక్ మరియు […]
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‍తో బాలీవుడ్‍లో ‘రామాయణం’ ను తెరకెక్కిస్తున్నారు.ఈ రామాయణంలో శ్రీరాముడిగా రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి మరియు రావణుడిగా యశ్ నటించనున్నారు. మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించనున్నారు. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఓ ప్రత్యేకమైన రోజును మూవీ టీమ్ నిర్ణయించిందని తాజాగా సమాచారం వెల్లడైంది.రామాయణం సినిమాను శ్రీరామనవమి పండుగ రోజైన ఏప్రిల్ 17వ […]
సూపర్ స్టార్ రజినికాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.ఆయన స్టైల్ కు యాక్టింగ్ కు ఫిదా అవ్వని ప్రేక్షకుడంటూ ఎవరూ లేరు..జపాన్ లోనూ సూపర్ స్టార్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు తలైవా.. ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ బైక్ పై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆ బైక్ మాములు బైక్ కాదు.. 40 ఏళ్ల కిందటి […]
యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ సూపర్ హీరో చిత్రం అద్భుత విజయం సాధించింది.రూ.40 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించిన ఈ మూవీ సుమారు రూ.350 కోట్ల వసూళ్లతో దుమ్మురేపింది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లను సాధించింది.. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ తరుణంలో […]
హాట్ బ్యూటీ దిశా పటానీ ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘ఎంఎస్ ధోని – అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రంతో మంచి క్రేజ్ ను అందుకుంది. అయితే తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో దిశా బాలీవుడ్ పై దృష్టి పెట్టింది.. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. ‘కుంఫు యోగా’ ‘భారత్’ ‘భాగీ 2’ ‘మలంగ్’ మరియు ‘ఏక్ విలన్ రిటర్న్స్’ వంటి సినిమాలతో ఎంతగానో అలరించింది. […]
మమ్ముట్టి నటించిన అబ్రహం ఓజ్లర్ మూవీ మొత్తానికి ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ మొత్తానికి ఈ నెలలోనే రాబోతున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఓ సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా అబ్రహం ఓజ్లర్ మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రే అయినా కూడా ఆయన ఓ సీరియల్ కిల్లర్ గా నటించడం విశేషం.. జయరాం ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించారు.మలయాళ బాక్సాఫీస్ […]
న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ థియేటర్లు మరియు ఓటీటీలో మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుంది.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో దుమ్మురేపిన ఈ మూవీ ఇప్పుడు జెమినీ టీవీలో టెలికాస్ట్ కానుంది.ఈ విషయాన్ని ఆ ఛానెల్ శుక్రవారం (మార్చి 1) తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.నాని నటించిన హాయ్ నాన్న మూవీ మార్చి 17న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఉన్నట్లు జెమిని టీవీ వెల్లడించింది. […]