రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లైగర్ ప్లాప్ తో డీలా పడ్డ విజయ్ కు ఖుషి కాస్త ఊరటను ఇచ్చింది.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ . గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు […]
తలైవా రజినీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటారో అందరికి తెలిసిందే సూపర్ స్టార్ హోదాలో వున్నా ఆయన ఎప్పుడు ఎంతో సింపుల్ గా ఉంటారు.తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు సూపర్ స్టార్. కావాలనుకుంటే ఆయన విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేయవచ్చు. కానీ రజినీ మాత్రం ఎకానమీలో ప్రయాణించడానికే ఇష్టపడ్డారు. అదే సమయంలో హీరో జీవా కూడా అదే ఫ్లైట్లో ప్రయాణిస్తుండగా.. తను షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ […]
యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మూవీ హనుమాన్..సంక్రాంతి కానుకగా జనవరి 12న హనుమాన్ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు గుంటూరు కారం వెంకటేష్ సైంధవ్ మరియు నాగార్జున నా సామిరంగ వంటి బిగ్ సినిమాలతో పాటు సంక్రాంతి బరిలోకి దిగింది హనుమాన్..చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ ప్రేక్షకుల […]
కామాక్షి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద్ రెడ్డి తనయుడు కైలాష్ రెడ్డి వివాహ వేడుకకు తారలు తరలి వచ్చారు. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల వంటి తదితర స్టార్స్ హాజరు అయ్యారు. కామాక్షి మూవీస్ తో ప్రత్యేకం అనుబంధం ఉండటంతో. నాగార్జున తన ఫ్యామిలీ తో ఈ వివాహ వేడుకకు హాజరు అయ్యారు. కామాక్షి మూవీస్ బ్యానర్ లో నాగార్జున చాలా సినిమాలు […]
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ హక్కులు రికార్డు మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.ఆ మొత్తం ఎంత అన్నది వెల్లడి కాకపోయినా.. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ […]
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరియు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ధృవ నక్షత్రం’.అయితే ఈ మూవీకి ప్రారంభం నుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నాయి కానీ, సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకి అయితే రావడం లేదు. వివిధ కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై దర్శకుడు తాజాగా స్పందించారు. ఈ సినిమా వల్ల మనశ్శాంతి కరువైందని, తనతో సహా ఫ్యామిలీ అంతా […]
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన మూవీ లాల్ సలామ్. ఈ మూవీలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు.ఈ మూవీకి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్డ్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లాల్ సలామ్ మూవీ తమిళంలో పది కోట్లలోపే […]
‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనన్య నాగళ్ల తొలి సినిమాతోనే సహజ నటనతో చక్కగా ఆకట్టుకుంది. ‘మల్లేశం’ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఈ భామ కనిపించింది. కానీ, ప్రస్తుతం రూటు మార్చింది. అందాల ఆరబోత, కిస్ సీన్లకు ఏమాత్రం వెనుకాడబోనంటుంది.‘తంత్ర’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న అనన్య బోల్డ్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. […]
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు.. గత ఏడాది ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస సక్సెస్ లు అందుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. ‘NBK109’ అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి మాస్ హిట్ అందించిన బాబీ.. ఈసారి బాలయ్యతో అంతకుమించి బ్లాక్ […]
టాలీవుడ్ బ్యూటీ పూర్ణ హీరోయిన్‌గా నటించిన హారర్ మూవీ డెవిల్..ఈ మూవీలో పూర్ణతో పాటు మరో టాలీవుడ్ హీరో త్రిగుణ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ లో విదార్థ్ కథానాయకుడిగా నటించాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది.. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ఆథియా దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మిస్కిన్ డెవిల్ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతోనే మ్యూజిక్ […]