ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. మరి కొన్నిరోజులకు టీవీలోకి వచ్చేస్తున్నాయి. అలాగే మరికొన్ని సినిమాలు థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల అవుతుందటం చూస్తూనే వున్నాము. తాజాగా ఓ సినిమా థియేటర్లు, ఓటీటీలను కాదని నేరుగా టీవీలోకి మూవీ రావడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.. తమిళ సినిమా పొన్ ఒండ్రు కండెన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ ఇటీవల కలర్స్ తమిళ్ ఛానెల్ అనౌన్స్ చేయడం […]
లీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రీసెంట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించాడు.ప్రస్తుతం విజయ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే రాజకీయ ఆరంగేట్రం కంటే ముందు విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ […]
యూత్‌ఫుల్ క్రేజీ లవ్‌స్టోరీగా వచ్చిన ప్రేమలు మూవీ మలయాళంలో ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.. థియేటర్లలో రిలీజై నెల రోజులు దాటినా మలయాళంలో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. నస్లీన్ మరియు మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.ప్రేమలు మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ […]
30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్‌తో ఊహించని క్రేజ్ తెచ్చుకున్న చైతన్య రావు హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. తాజాగా చైతన్య రావు హీరోగా నటించిన మరో కొత్త సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమాలో చైతన్య రావుకు జోడీగా భూమి శెట్టి నటించింది. బిగ్ బాస్ కన్నడ షో ద్వారా పాపులర్ అయిన భూమి శెట్టి ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.షరతులు వర్తిస్తాయి చిత్రాన్ని కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించారు. ఈ సినిమాను […]
దృశ్యం, దృశ్యం 2 సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు జీతూ జోసెఫ్ ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. సీనియర్ హీరోయిన్ మీనా ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించనుంది.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన దృశ్యం, దృశ్యం -2 సినిమాల్లో మీనా హీరోయిన్‌గా కనిపించింది.తన కూతుళ్లను కాపాడుకోవడానికి ఆరాటపడే సగటు మధ్య తరగతి తల్లిగా రియలిస్టిక్ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. దృశ్యం ఒరిజినల్ మలయాళం వెర్షన్‌తో పాటు తెలుగు రీమేక్‌లోనూ మీనానే లీడ్ రోల్‌లో కనిపించింది.తాజాగా […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా,టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జనవరి 12వ తేదీన రిలీజై బంపర్ వసూళ్లను దక్కించుకుంది.తెలుగుతో పాటు రిలీజైన అన్ని భాషల్లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. హనుమాన్ మూవీ టీమ్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. […]
టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా తెరకెక్కిన లేలెస్ట్ మూవీ ‘తంత్ర’. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన హారర్ మూవీ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. హారర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు థ్రిల్ కలిగించనుంది.ఇందులో చాలా సీన్స్ భయపెట్టేలా ఉండబోతున్నాయని సమాచారం.. ఈ నేపథ్యంలో ఈ మూవీకి […]
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.దుల్కర్ సల్మాన్ ‘మహానటి’మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే..దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ఇప్పుడు నట సింహం బాలయ్య సినిమాలో కీలక పోషిస్తుందటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి..ఇదిలా ఉంటే మరో మలయాళ హీరో మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ షైన్ […]
ఓటీటీ ప్రేక్షకులలో మలయాళ సినిమాలపై క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.సరికొత్త కథతో, కథనాలతో మలయాళ మేకర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఒక సూపర్ హిట్ సస్పెన్స్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అదే ‘ఆట్టం’. మామూలుగా మలయాళ మేకర్స్ ఎక్కువగా ఫీల్ గుడ్ కథలతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తారు. కానీ ‘ఆట్టం’ అలా కాదు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్.సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లకు భాషతో సంబంధం లేదు. ఏ భాషలో అయినా ఈ జోనర్లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో […]
సీనియర్ హీరోయిన్ జయప్రద, పూర్ణ మరియు సాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ‘సువర్ణ సుందరి’ చిత్రం గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.సూపర్ నేచురల్ సోషియో ఫ్యాంటసీ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివిధ కాలాల మధ్య ఈ మూవీ స్టోరీ సాగుతుంది. సువర్ణ సుందరి చిత్రానికి సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించారు. థియేటర్లలో పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.థియేటర్లలో రిలీజైన ఏడాది […]