మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.థాయ్ ల్యాండ్ కు చెందిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటివల మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించి ఆనందం వ్యక్తం […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా,టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మూవీ మలయాళం భాషల్లో రిలీజైంది. అయితే ఊహించిన దాని కంటే ఎక్కువగానే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లతో దుమ్ము రేపింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే హనుమాన్ మూవీ కోసం రెండు నెలలుగా […]
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.90వ దశకంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి మెప్పించారు రాశీ.తెలుగులో అప్పటి స్టార్ హీరోల అందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఆకతాయి’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రాశీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. ‘అమ్మో ఒకటో తారీఖ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ ఇంతకు ముందులాగా వరుస సినిమాల్లో కనిపించడం లేదు. అసలు ఈ ఏడాది ఒక్క సినిమాతో అయినా ఈ భామ ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో క్లారిటీ అయితే లేదు. కానీ సామ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది . తాజాగా ప్రేక్షకులు తనను మర్చిపోతారేమో అన్న భయం ఎప్పుడూ ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ […]
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమయిన ఒక అమ్మాయి..ఇప్పుడు హాలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుసగా హాలీవుడ్ వెబ్ సిరీస్లలో మెరుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. తను మరెవరో కాదు.. అవంతిక వందనపు. అక్కడ వరుస సిరీస్ లు సినిమాలతో బిజీ అయిన అవంతిక.. మొదటిసారి తెలుగు ప్రేక్షకులతో ముచ్చటించడానికి సిద్ధమయ్యింది. కొన్నాళ్ల క్రితం మొదటిసారి ఒక తెలుగు ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.‘ప్రేమమ్’, ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఆడియన్స్ తో పాటూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రిలీజ్ తర్వాత సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్, […]
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ కు ఆదరణ బాగా లభిస్తుండటంతో ప్రేక్షకుల కోసం పలు ఓటీటీ సంస్థలు రకరకాల కంటెంట్‍తో సినిమాలు మరియు వెబ్ సిరీస్‍లు తీసుకువస్తున్నాయి. అయితే ఓటీటీకి సెన్సార్ నిబంధన లేకపోవడంతో బోల్డ్ సబ్జెక్టుతో ఉన్న కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతున్నాయి.ఈ క్రమంలోనే ‘మిక్స్ ఆప్’ మూవీ థియేటర్లలోకి రాకుండానే నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు మరియు పూజా జావేరి కీలకపాత్రలు […]
విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు.. విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పాపులర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను కమల్ హాసన్ త్వరలో హీరోగా పరిచయం చేయనున్నాడు. అయితే అది సినిమా కాదు. ఒక మ్యూజిక్ వీడియో. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మ్యూజిక్ వీడియో ఇనిమెల్.. దీన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మ్యూజిక్ వీడియోకు కమల్ […]
మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మూవీ సినిమా ‘భ్రమయుగం’. వివిధ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.సరికొత్త కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. విభిన్న కథలు ఎంచు కోవడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. గతంలో కూడా ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక సరికొత్త కథాంశంతో రూపొందిన ‘భ్రమయుగం’ సినిమా ఇప్పుడిక ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. రిలీజైన మూడు వారాలకే ఈ సినిమా […]
హాట్ బ్యూటీ అమీజాక్సన్ మిషన్ ఛాప్టర్ 1 మూవీతో దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది.రొటీన్ స్టోరీ కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత మిషన్ ఛాప్టర్ 1 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.తండ్రీకూతుళ్ల అనుబంధానికి యాక్షన్ అంశాలను మేళవించి […]