బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ భారీ హైప్ తో ఈ ఏడాది జనవరి 25న విడుదలైంది. ఈ చిత్రం ఈ ఏడాది రిపబ్లిక్ డే కు ఒక్క రోజు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఫైటర్ మూవీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వసూళ్లను దక్కించుకుంది.ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొణ్ హీరోయిన్గా […]
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చివరగా నటించిన ‘విక్రమ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది.ఆయన కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది.విక్రమ్ సూపర్ హిట్ తర్వాత కమల్, శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో కలిసి ఓ […]
స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్… ఈ నెల 29న థియేటర్లలోకి విడుదల అవుతోంది. క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘డీజే టిల్లు’ కు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మూవీ పై మంచి అంచనాలు వున్నాయి. ఈ మూవీ ప్రచార చిత్రాలతో పాటు పాటలు కూడా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ప్రజెంట్ ఈ మూవీ […]
గత ఏడాది స్టార్ హీరోయిన్ సమంత నటించిన యాక్షన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేస్తోంది.ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా ‘సిటాడెల్’ నుండి క్రేజీ అప్డేట్ రానుందని ఇందులో హీరోగా నటిస్తున్న వరుణ్ ధావన్ బయటపెట్టారు. ఈ అప్డేట్ గురించి చెప్పడం కోసం వరుణ్.. ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.‘‘అందరికీ హలో. నేను మీ ప్రైమ్ స్నేహితుడిని. సీక్రెట్ న్యూస్ తీసుకొచ్చేశాను. 2024లోనే అతిపెద్ద […]
భారత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ దివి హీరో హీరోయిన్‌గా నటించిన మూవీ లంబసింగి..కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మార్చి 15న విడుదలైన ఈ సినిమాను సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ నిర్మించారు.నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత కల్యాణ్ కృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా మీడియా వారికీ ధన్యవాదములు..మా సినిమాకు మీరు […]
టాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్‍గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా..తన అందం, నటనతో ఎంతగానో మెప్పించారు. తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన ఈ భామ హీరోయిన్ గా నటించింది.ఆమె చేసిన చాలా చిత్రాలు బ్లాక్‍బాస్టర్ హిట్ అయ్యాయి. అయితే దాదాపు పదేళ్లుగా ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చింది.ఈ క్రమంలో గతేడాది మైకేల్ డోలాన్‍ను తన జీవిత భాగస్వామి అని ఇలియానా వెల్లడించారు. ఇలియానా, మైకేల్ దంపతులకు గతేడాదే మగపిల్లాడు జన్మించారు. అతడికి కొయా ఫోనిక్స్ […]
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్.. కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.ఈ చిత్రంలో శ్రీకాకుళం మత్య్సకారుడి పాత్రను చైతూ పోషిస్తున్నారు. సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. కాగా, నాగచైతన్య ప్రధాన పాత్రలో గతేడాది దూత వెబ్ సిరీస్ వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ […]
దేశవ్యాప్తంగా ఎన్నికల నగార మోగింది.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే పర్యటిస్తూ.. సభలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్ కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అంతే కాకుండా […]
టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను మరియు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ తులసీవనం.న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు అనిల్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా తలసీవనం ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో లవ్ రొమాంటిక్ కామెడీతోపాటు క్రికెట్ నేపథ్యం ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.”జనరల్‌గా మైండ్ కి క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా.. అవి ఇట్ల అనగానే […]
యాక్షన్ రోల్స్ లో ఎక్కువగా అలరించిన విజయ్ ఆంటోని ఇప్పుడు లవర్ బాయ్ గా అలరించబోతున్నాడు.. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ అంటోని లవ్ గురు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.ఇప్పటి వరకు విజయ్ సీరియస్ రోల్స్ లో ఎక్కువగా కనిపించాడు. కానీ మొదటి సారి ‘లవ్ గురు’లో లవర్ బాయ్ గా మెప్పించనున్నాడు.. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన ‘గద్దలకొండ గణేష్’ మూవీ ఫేం మృణాళిని రవి హీరోయిన్ గా […]