బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 చిత్రం గతేడాది నవంబర్‌లో విడుదలై మోస్తరు విజయం అందుకుంది.కత్రీనా కైఫ్ హీరోయిన్‍గా నటించిన ఆ చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు.అలాగే, టైగర్ వర్సెస్ పఠాన్ చిత్రంలో షారూఖ్ ఖాన్‍తో కలిసి సల్మాన్ కూడా నటించనున్నారు. అయితే, ఈ తరుణంలో తన తదుపరి మూవీని సల్మాన్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. తమిళ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‍తో ఆయన సినిమా చేయనున్నారు.సల్మాన్ ఖాన్, ఏఆర్ […]
సంతానం, మేఘా ఆకాష్ జంటగా నటించిన మూవీ వడక్కుపట్టి రామసామి.. ఈ మూవీ ఫిబ్రవరి 2న తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. 1960, 70 కాలంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది.పీరియాడికల్ కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమాకు కార్తిక్ యోగి దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం నుంచి అమెజాన్‌ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.గతంలో […]
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ గతేడాది డిసెంబర్ 1న రిలీజై భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అయితే ఈ మూవీపై తొలి షో నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం మూవీ అసలు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆ తర్వాత జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. తొలి వారంలోనే […]
అజయ్ దేవగణ్, ఆర్ మాధవన్ మరియు జ్యోతిక కీలకపాత్రలు పోషించిన సైతాన్ చిత్రానికి క్రమంగా వసూళ్లు పెరుగుతున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం జోరు చూపిస్తోంది. దర్శకుడు వికాస్ బాహ్ల్ ఈ చిత్రాన్నిసూపర్ నేచులర్ హారర్ థ్రిల్లర్‌గా తెరక్కించారు.మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ అయింది. సస్పెన్స్‌తో ఉత్కంఠభరితంగా ఈ మూవీ ఉందని ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా సైతాన్ చిత్రాన్ని చూసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని […]
యాత్ర 2 దర్శకుడు తెరకెక్కించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ “సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.యాత్ర, యాత్ర 2 డైరెక్టర్ మహి వి. రాఘవ్ మరియు ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్‌ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ […]
అజయ్ దేవగన్ , జ్యోతిక మరియు ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సూపర్ హారర్ థ్రిల్లర్ మూవీ సైతాన్. ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.సైతాన్ మూవీ మార్చి 8న విడుదలైంది. విడుదల అయిన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సూపర్‌నేచురల్ హారర్-థ్రిల్లర్ మూవీ మొదటి వారాంతంలో భారతదేశంలో మొత్తంగా రూ. 53 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.ట్రేడ్ వర్గాల సమాచారం […]
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఛలో సినిమా సూపర్ హిట్ అయింది. నాగ శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అయితే ఆ తరువాత ఈ యంగ్ హీరోకి ఆ రేంజ్ హిట్ లభించలేదు.గత కొంత కాలం నుంచి వరుస పరాజయలతో ఇబ్బంది పడుతున్నాడు. నాగ శౌర్య గత ఏడాది రంగబలి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం […]
మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన అన్వేషిప్పిన్ కండేతుమ్ మూవీ ఫిబ్రవరి 9న మలయాళంలో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది.రూ.10 కోట్ల లోపు బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ట్విస్టులతో ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని దర్శకుడు డార్విన్ కురియకోస్ తెరకెక్కించారు. థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ మరింత సత్తా చాటుతోంది..నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి మార్చి 8న అన్వేషిప్పిన్ […]
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సినీ అవార్డ్స్ ఆస్కార్స్ లేదా అకాడెమీ అవార్డ్స్..ఆస్కార్ అవార్డ్స్ ఉత్సవాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంది.అయితే అలాంటి ఆస్కార్స్ వేదికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాంటిదే ఒకటి అభిమానులను షాక్ గురి చేసింది. స్టార్ రెజ్లర్ అయిన జాన్ సీనా న్యూడ్ గా స్టేజ్ పైకి వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఆస్కార్స్ వేడుకలో ఈసారి బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ఇచ్చే అవకాశం డబ్ల్యూడబ్ల్యూఈ […]
‘పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ‘నరకాసుర’ చిత్రం గతేడాది నవంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సెబాస్టియన్ నావో అకోస్టా దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు..ప్రమోషన్లు కూడా అంతగా జరగకపోవటంతో ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియలేదు. కాగా, ఇప్పుడు ఈ నరకాసుర మూవీ ఓటీటీలోకి సడెన్‍గా వచ్చేసింది. అయితే, ఓ ట్విస్టుతో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, ఈ సినిమా […]