Prashanth Varma : హనుమాన్ కోసం అదే రిఫరెన్స్ గా తీసుకున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రీసెంట్ గా ‘హనుమాన్’ సినిమాతో ఈ దర్శకుడు తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు..యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయం సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ మూవీ ఏకంగా రూ.250 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది..ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అయితే హనుమాన్ సినిమాలో హనుమంతుడి విగ్రహం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అంజనాద్రి కొండపై వెలిసిన ఈ విగ్రహం ఆ మూవీకే హైలెట్‌గా నిలిచింది. అయితే ఈ హనుమంతుడి విగ్రహం గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాలు తెలియజేసాడు .ఈ సినిమాలో హనుమంతుడి విగ్రహంను మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన స్టాలిన్ సినిమాలోని పోస్టర్ రిఫరెన్స్ తీసుకుని డిజైన్ చేసినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. స్టాలిన్ సినిమాలోని ఆ పోస్టర్ లో చిరంజీవిని చూడగానే ఏదో తెలియని గూస్ బంప్స్ వస్తుంటాయి. అందుకే ఆ పోస్టర్‌ను మేము రిఫరెన్స్‌గా వాడుకున్నాం.ఫైనల్ గా అదిరిపోయే అవుట్ ఫుట్ వచ్చినట్లుగా ప్రశాంత్ వర్మ తెలిపారు..
Also Read
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
- Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
తాజావార్తలు
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!