Manjummel Boys : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులకు ప్రస్తుతం మలయాళం మూవీస్ పై పిచ్చ క్రేజ్ వుంది.కాన్సెప్ట్ బేస్డ్ కథలతో ఆ మూవీస్ తెరకెక్కుతుండటంతో ఆ సినిమాలకు ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. మలయాళీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్.. మలయాళంలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ చరిత్రను తిరగరాసింది. రూ. 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాన్ లాల్ మరియు పక్ పరంబోల్ కీలకపాత్రలు పోషించారు.పరవ ఫిలింస్ బ్యానర్ పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్ మరియు షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు.
మలయాళీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి మంచి ఆదరణ లభించింది.ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు ఓటిటి ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గత అర్దరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
Also Read
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Tags
- Manjummel Boys
- OTT
- Streaming
తాజావార్తలు
-
Shiva: జపాన్లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..