కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.అది కూడా తెలుగు దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు.ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో “సార్” సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ధనుష్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో “కుబేర” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.రీసెంట్ గా నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ […]
లోకనాయకుడు కమల్ హాసన్ “విక్రమ్”సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న కమలహాసన్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.సక్సెస్ అందుకున్న ఊపులో కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 ,ఇండియన్ 3 సినిమాలలో నటించాడు .ప్రస్తుతం ఆ సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘థగ్ లైఫ్’.ఈ […]
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.గతంలో భారీ విజయం సాధించిన “ఇండియన్ ” సినిమాకు సీక్వెల్ గా “ఇండియన్ 2 ” సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో కమల్ మరోసారి అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.ఈ […]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”.ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు .అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5 నా విడుదల చేయాలనీ భావించిన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేట్టయాన్’..ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్‌బాస్టర్ మూవీ ‘జైలర్’ సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’.ఈ సినిమాను జై భీం ఫేమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ తెరెకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో హీరో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు.తాజాగా రానా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రానా […]
శోభిత ధూళిపాళ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ భామ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా వుంది.ఈ భామ హాలీవుడ్ మూవీలో కూడా నటిస్తుంది.తాజాగా శోభిత నటించిన మంకీ మాన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిమంచి విజయం సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్న శోభిత గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది.శోభిత అక్కినేని […]
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎంతో ప్రతిష్టాత్మక మూవీ “కన్నప్ప”. ఈ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.కన్నప్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో పాన్ ఇండియా స్థాయి నటీ నటులు కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ,మోహన్ లాల్ ,శరత్ కుమార్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ […]
టాలీవుడ్ యంగ్ బ్యూటీ “ప్రగ్యా జైస్వాల్”.గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “కంచె” సినిమాతో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమాలో ప్రగ్యా తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది.కంచె సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి .కానీ ఈ భామ కెరీర్ కు ఆ సినిమాలేవీ అంతగా ఉపయోగ పడలేదు .ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ ,బోయపాటి కాంబినేషన్ […]
గ్లోబల్ స్టార్ రాంచరణ్ “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.దీనితో రాంచరణ్ తరువాత సినిమాకోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు .ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు .ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా షూటింగ్ […]
క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో సూపర్ హిట్ అయిన గీతాంజలికి సీక్వెల్‍గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ మూవీకి భాను భోగవరపు మరియు కోన వెంకట్ కథ, స్క్రీన్‍ప్లే అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, సత్య, సునీల్, అలీ మరియు రవి శంకర్ కీలకపాత్రలు పోషించారు.హీరోయిన్ అంజలి 50 వ సినిమా గా […]